తెలుగు న్యూస్  /  ఫోటో  /  Praja Palana Applications : ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ - గడువు ముగిసినా అక్కడ ఇవ్వొచ్చు..!

Praja Palana Applications : ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ - గడువు ముగిసినా అక్కడ ఇవ్వొచ్చు..!

29 December 2023, 17:29 IST

TS Govt Praja Palana Applications Updates: ప్రజా పాలన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. అభయహస్తం గ్యారెంటీ పథకాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అయితే దరఖాస్తులకు తుది గడువునకు సంబంధించి ఈ విషయాలు తెలుసుకోండి…

  • TS Govt Praja Palana Applications Updates: ప్రజా పాలన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. అభయహస్తం గ్యారెంటీ పథకాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అయితే దరఖాస్తులకు తుది గడువునకు సంబంధించి ఈ విషయాలు తెలుసుకోండి…
ప్రజా పాలన కార్యక్రమం కింద డిసెంబర్ 28వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తులను కూడా తీసుకొచ్చారు. ఇప్పటికే అప్లికేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది.
(1 / 5)

ఈ దరఖాస్తులను జనవరి 6వ తేదీ వరకు స్వీకరిస్తామని ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ దరఖాస్తులను స్వయంగా కుటుంబ యజమానే కాకుండా… వారి బంధువులు కూడా ఇవ్వొచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు.
(2 / 5)

ఇక దరఖాస్తుల గడువు పూర్తి అయితే… పూర్తి చేసిన దరఖాస్తులను స్థానిక ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో సమర్పించే అవకాశం కూడా ఉంది. 
(3 / 5)

దరఖాస్తు ఫారమ్ లను పూర్తి చేసేందుకు ఆధార్ కార్డు నంబర్, జిరాక్స్ కాపీ, రేషన్ కార్డు నంబర్, జిరాక్స్ కాపీ, ఫోన్ నంబర్, గ్యాస్ కనెక్షన్ నంబర్, కంపెనీ పేరు, భూమి కావాలంటే… మీ భూమి పాస్ బుక్ నంబర్, సర్వే నంబర్లు, ఏరియా వివరాలు, కరెంట్ మీటర్ నంబర్ వంటిని ఉండాలి. 
(4 / 5)

ఈ లింక్ పై క్లిక్ చేసి ప్రజా పాలన దరఖాస్తు ఫారమ్ ను పొందవచ్చు. 
(5 / 5)
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్రజా పాలన దరఖాస్తు ఫారమ్ ను పొందవచ్చు. 

    ఆర్టికల్ షేర్ చేయండి