Indian Railways : ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికరమైన విషయాలు.. జీవితంలో ఒక్కసారైనా ఈ 5 రైళ్లలో ప్రయాణించాలి!
22 September 2024, 12:12 IST
Indian Railways : ప్రపంచంలో భారతీయ రైల్వే వ్యవస్థ నాలుగో స్థానంలో ఉంది. కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఆ క్రమంలో ఎన్నో అద్బుతాలను చూపిస్తోంది. మరిచిపోలేని అనుభూతిని ప్రయాణికులకు అందిస్తోంది. ముఖ్యంగా 5 రైళ్లు భారతీయ రైల్వేలో ప్రత్యేకం అని చెప్పాలి.
- Indian Railways : ప్రపంచంలో భారతీయ రైల్వే వ్యవస్థ నాలుగో స్థానంలో ఉంది. కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఆ క్రమంలో ఎన్నో అద్బుతాలను చూపిస్తోంది. మరిచిపోలేని అనుభూతిని ప్రయాణికులకు అందిస్తోంది. ముఖ్యంగా 5 రైళ్లు భారతీయ రైల్వేలో ప్రత్యేకం అని చెప్పాలి.