తెలుగు న్యూస్  /  ఫోటో  /  తొలి ఏకాదశి నాడు మీ రాశి ప్రకారం ఈ పరిహారం చేయండి

తొలి ఏకాదశి నాడు మీ రాశి ప్రకారం ఈ పరిహారం చేయండి

29 June 2023, 9:44 IST

Devshayani ekadashi 2023: ఆషాడ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని దేవశయని ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. నేడు జూన్ 29న దేవశయని ఏకాదశి వ్రతం పాటిస్తారు. ఈ రోజున మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వివిధ పూజలు, పరిహారాల ద్వారా శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందుతారు.

  • Devshayani ekadashi 2023: ఆషాడ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని దేవశయని ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. నేడు జూన్ 29న దేవశయని ఏకాదశి వ్రతం పాటిస్తారు. ఈ రోజున మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వివిధ పూజలు, పరిహారాల ద్వారా శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందుతారు.
తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దేవశయని ఏకాదశి రోజున మీరు మీ రాశి ప్రకారం శ్రీ హరికి పూజలు చేస్తే మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీ రాశి ప్రకారం దేవశయని ఏకాదశి రోజు  శ్రీ హరివిష్ణువును ఎలా ప్రసన్నం చేసుకోవచ్చో, కోరుకున్న ఫలితాలను ఎలా పొందవచ్చో తెలుసుకోండి.
(1 / 13)

మేషం: ఈ రాశిలో జన్మించిన వారు శ్రీ హరి విష్ణువుకు బెల్లం సమర్పించాలి, ఇది అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు.
(2 / 13)

వృషభం: ఈ రాశి వారు విష్ణు మంత్రాన్ని జపించాలి.
(3 / 13)
వృషభం: ఈ రాశి వారు విష్ణు మంత్రాన్ని జపించాలి.
మిథునం : ఈ రాశి వారు దేవశయని ఏకాదశి రోజున గోవులకు పచ్చి మేత పెట్టాలి.
(4 / 13)
మిథునం : ఈ రాశి వారు దేవశయని ఏకాదశి రోజున గోవులకు పచ్చి మేత పెట్టాలి.
కర్కాటకం: ఈ రాశిలో జన్మించిన వారు దేవశయని ఏకాదశి నాడు మహావిష్ణువును పసుపుతో పూజించాలి. ఆలయాల్లో పసుపును సమర్పించాలి.
(5 / 13)

సింహం: సింహ రాశి వారు విష్ణుమూర్తికి పీతాంబరాన్ని సమర్పించి పీతాంబర మంత్రాన్ని జపించాలి.
(6 / 13)

కన్యా: ఈ రాశి వారు విష్ణు సహస్రాన్ని జపించాలి, ఇలా చేస్తే సంతానం కలుగుతుంది.
(7 / 13)
కన్యా: ఈ రాశి వారు విష్ణు సహస్రాన్ని జపించాలి, ఇలా చేస్తే సంతానం కలుగుతుంది.
తులా: ఈ రాశి వారు ముల్తానీ మట్టిని పేస్ట్‌గా చేసి విష్ణు మూర్తికి నివేదించాలి. అది మీ వ్యక్తిత్వంలో ఆకర్షణను పెంచుతుంది.
(8 / 13)

వృశ్చికం: ఈ రాశి వారు విష్ణువుకు తేనె, పెరుగును సమర్పించాలి.
(9 / 13)
వృశ్చికం: ఈ రాశి వారు విష్ణువుకు తేనె, పెరుగును సమర్పించాలి.
ధనుస్సు: ఈ రాశి వారు విష్ణువుకు కొబ్బరికాయలు సమర్పించాలి.
(10 / 13)
ధనుస్సు: ఈ రాశి వారు విష్ణువుకు కొబ్బరికాయలు సమర్పించాలి.
మకరం: ఈ రాశి వారు ఏడు బియ్యం గింజలు సమర్పించాలి.
(11 / 13)
మకరం: ఈ రాశి వారు ఏడు బియ్యం గింజలు సమర్పించాలి.
కుంభం: కుంభ రాశి వారు దేవశయని ఏకాదశి నాడు తులసి మాతకు హారతి ఇవ్వాలి
(12 / 13)
కుంభం: కుంభ రాశి వారు దేవశయని ఏకాదశి నాడు తులసి మాతకు హారతి ఇవ్వాలి
మీనం: ఈ రాశివారు పేద నిస్సహాయ బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వాలి. ఆవులకు ఆశ్రయం ఇవ్వాలి.
(13 / 13)
మీనం: ఈ రాశివారు పేద నిస్సహాయ బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వాలి. ఆవులకు ఆశ్రయం ఇవ్వాలి.

    ఆర్టికల్ షేర్ చేయండి