తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Makar Sankranti Lucky Vastu Tips : ఉదయాన్నే తలస్నానం చేసి వాటిని దానం ఇస్తే.. ఆర్థిక సమస్యలు ఉండవట..

Makar Sankranti Lucky Vastu Tips : ఉదయాన్నే తలస్నానం చేసి వాటిని దానం ఇస్తే.. ఆర్థిక సమస్యలు ఉండవట..

14 January 2023, 18:00 IST

Makar Sankranti Lucky Vastu Tips : మకర సంక్రాంతి రోజున ఇంట్లో విష్ణువు, సూర్యుడిని పూజిస్తే మంచిది అంటున్నారు. ఈరోజు కొన్ని విషయాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి అంటున్నారు. ఇంతకీ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • Makar Sankranti Lucky Vastu Tips : మకర సంక్రాంతి రోజున ఇంట్లో విష్ణువు, సూర్యుడిని పూజిస్తే మంచిది అంటున్నారు. ఈరోజు కొన్ని విషయాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి అంటున్నారు. ఇంతకీ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
మకర సంక్రాంతిని 2023 జనవరి 15న జరుపుకుంటున్నారు. ఈ మకర సంక్రాంతి కోరికలను నెరవేర్చడానికి, ఆర్థిక అదృష్టాన్ని పెంచడానికి అనేక మార్గాలను కలిగి ఉంటుంది. అందుకే మకర సంక్రాంతి రోజు కొన్ని విషయాలు పాటిస్తే.. మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది అంటున్నారు. 
(1 / 4)

ఇత్తడితో చేసిన సూర్యుడిని.. మకర సంక్రాంతి రోజున ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆనందం, శాంతిని తెస్తుంది. ఇంటికి తూర్పు వైపున ఇత్తడి సూర్యుడిని ఉంచడం వల్ల కుటుంబంలో సంపద సమస్యలు తొలగుతాయని చెప్తారు. 
(2 / 4)

మకర సంక్రాంతి రోజున ఇంట్లో విష్ణువు, సూర్యుడిని పూజించండి. అప్పుడు డబ్బు నుంచి వృత్తికి ప్రకాశం వస్తుంది. అదృష్టం మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు ఈ మకర సంక్రాంతి రోజున పూర్తవుతాయి. 
(3 / 4)

మకర సంక్రాంతి రోజున మీరు పేదలకు దుప్పట్లు లేదా శీతాకాలపు బట్టలు దానం చేయవచ్చు. ఇది మీకు సుభిక్షాన్ని కలిగిస్తుందని అంటారు. అలాగే తలస్నానం చేసి తెల్లవారుజామున ఎవరికైనా నువ్వులు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా.. ఈ రోజున మీరు పేదలకు అన్నం, పప్పు దానం చేస్తే.. ఆహార కొరత తొలగిపోతుందని నమ్ముతారు. 
(4 / 4)
మకర సంక్రాంతి రోజున మీరు పేదలకు దుప్పట్లు లేదా శీతాకాలపు బట్టలు దానం చేయవచ్చు. ఇది మీకు సుభిక్షాన్ని కలిగిస్తుందని అంటారు. అలాగే తలస్నానం చేసి తెల్లవారుజామున ఎవరికైనా నువ్వులు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా.. ఈ రోజున మీరు పేదలకు అన్నం, పప్పు దానం చేస్తే.. ఆహార కొరత తొలగిపోతుందని నమ్ముతారు. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి