తెలుగు న్యూస్  /  ఫోటో  /  Devashayani Ekadashi: ఈ రోజే దేవశయని ఏకాదశి, లక్ష్మీ నారాయణుడి అనుగ్రహం పొందడానికి ఈ పరిహారాలు చేయండి

Devashayani Ekadashi: ఈ రోజే దేవశయని ఏకాదశి, లక్ష్మీ నారాయణుడి అనుగ్రహం పొందడానికి ఈ పరిహారాలు చేయండి

17 July 2024, 14:19 IST

Devashayani Ekadashi: మహావిష్ణువు నిద్రించే సమయాన్ని దేవశయని ఏకాదశి అంటారు. ఈ సమయంలో 4 నెలల పాటు శుభకార్యాలు జరగవు. దీనిని చాతుర్మాసం అని కూడా అంటారు. దేవశయని ఏకాదశి రోజును ఎలా జరుపుకోవాలి? 

దేవశయని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం శుభ ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. ఈ రోజున విష్ణువు అవతారమైన శ్రీమహావిష్ణువును, వేంకటేశ్వర స్వామిని భక్తులు పూజిస్తారు. 
(1 / 5)

అభిషేకం: ఇంట్లో సుఖసంతోషాలు కలగాలంటే దేవశయని ఏకాదశి రోజున అమ్మవారికి శంఖంతో అభిషేకం చేసి కుంకుమార్చన చేయండి. ఇలా చేయడం వల్ల విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
(2 / 5)

ముద్ర రెమిడీ: దేవశయని ఏకాదశి రోజు రాత్రి ఒక రూపాయి నాణేన్ని విష్ణుమూర్తి ఫోటో  దగ్గర ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ నాణేన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి మీ మనీ బాక్స్ లో భద్రంగా ఉంచండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధనానికి కొదవ ఉండదని నమ్ముతారు  .
(3 / 5)

తులసి పూజ: వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే దేవశాయని ఏకాదశి నాడు తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించండి. తులసిని పూజించి హారతి ఇవ్వండి. ఓం నమో భగవతే వాసుదేవ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం పెరుగుతుంది. 
(4 / 5)

కెరీర్ పురోభివృద్ధి: ఏకాదశి నాడు నిరుపేదలకు ధనం, ఆహారం, బట్టలు దానం చేయడం మంచిది. చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో దేవశయని ఏకాదశి నాడు ఈ పరిహారాన్ని చేస్తే పిల్లల్లో ఏకాగ్రత పెరిగి చదువులో ముందుంటారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి