తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Diwali Flower Rangoli Easy Designs Find Here With Photos

Diwali Flower rangoli: పూల రంగోలి ఇష్టమా.. ఇవి చాలా ఈజీ

23 October 2022, 4:05 IST

Diwali Flower rangoli: దీపావళికి రంగోలి, ఇంటిని పూలతో అలంకరించడం ఆనవాయితీ. పూవులతో రంగోలి చాలా ఆకట్టుకుంటుంది. ఒకసారి ఈ డిజైన్లు చూడండి.

  • Diwali Flower rangoli: దీపావళికి రంగోలి, ఇంటిని పూలతో అలంకరించడం ఆనవాయితీ. పూవులతో రంగోలి చాలా ఆకట్టుకుంటుంది. ఒకసారి ఈ డిజైన్లు చూడండి.
Diwali Flower rangoli: దీపావళి రోజున ఇంటి ప్రాంగణాన్ని రంగోలీతో అలంకరించాలనుకుంటే, మీరు ఈ సులభమైన రంగోలీ డిజైన్‌లను ప్రయత్నించవచ్చు. పూల రంగోలిని ఇష్టపడే వారు ఈ డిజైన్లను ఖచ్చితంగా ఇష్టపడతారు.
(1 / 7)

Diwali Flower rangoli: పూలతో దియా డిజైన్ తయారు చేయడం కూడా చాలా సులభం. మీరు ఎప్పుడూ రంగోలీ వేయకపోతే, మీరు ఈ డిజైన్‌ను ప్రయత్నించవచ్చు.
(2 / 7)

పూల రంగోలితో పాటు మీరు కొన్ని రంగులతో కూడా ఈ డిజైన్లను చేయవచ్చు.
(3 / 7)
పూల రంగోలితో పాటు మీరు కొన్ని రంగులతో కూడా ఈ డిజైన్లను చేయవచ్చు.
Diwali Flower rangoli: ఈ రంగోలి డిజైన్‌ను బంతి పువ్వులు, గులాబీ పువ్వులతో చేయవచ్చు. ఇంకా ఏవైనా పువ్వులు ఉంటే కూడా అలంకరించవచ్చు.
(4 / 7)

దియాకు రంగేసి చమ్కీలతో ఇలా అలంకరించండి. చుట్టూ పుష్ఫాలు కూడా అలంకరిస్తే ఇంకా అందంగా ఉంటుంది.
(5 / 7)

Diwali Flower rangoli: ఈ రంగోలీ డిజైన్ కూడా బాగా పాపులర్. ఈ దీపావళికి మీరు కూడా పూలతో ఈ రంగోలీ డిజైన్‌ని ప్రయత్నించవచ్చు..
(6 / 7)

Diwali Flower rangoli: సులభమైన రంగోలి డిజైన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు పూలతో సింపుల్‌గా ఇలా దీపాలను అలంకరించవచ్చు
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి