Disha Patani: తొలిసారి పద్ధతిగా కనిపించిన కల్కి బ్యూటి.. దిశా పటానీ ట్రెడిషనల్ లుక్ వైరల్.. షాక్‌లో ఫ్యాన్స్
08 March 2024, 15:47 IST
Disha Patani Traditional Look: ప్రభాస్ కల్కి ఏడీ 2898 మూవీలోని హీరోయిన్ దిశా పటానీ మొట్ట మొదటిసారిగా చాలా పద్ధతిగా కనిపించింది. నిత్యం హాట్ అండ్ సెక్సీ పిక్స్‌తో అందాలు ఆరబోసే దిశా పటానీ లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్ చూసి ఫ్యాన్స్, నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.