Disha Patani | గ్లామర్ డోస్ పెంచిన దిశాపటానీ
01 May 2022, 11:34 IST
టాలీవుడ్ చిత్రం లోఫర్‌తో దిశాపటానీ సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఆమె ఎం.ఎస్.ధోనీ, బాఘీ చిత్రాలతో హిందీలో సెటిలైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.