వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఏ దిక్కున పెట్టాలో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఏ దిక్కున పెట్టాలో తెలుసుకుందాం.
(1 / 8)
కొత్త ఏడాదిలో కొత్త క్యాలెండర్ ఇంటికి తెచ్చుకున్నారా? క్యాలెండర్ ను ఇంట్లో ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో చెప్పే వాస్తు నియమాలు ఉన్నాయి.
(2 / 8)
నూతన సంవత్సర క్యాలెండర్‌ను కొత్త ఆశలతో ఇంటికి తీసుకువస్తారు. కాబట్టి కొత్త ఏడాది వచ్చాక పాత క్యాలెండర్‌ను ఇంట్లో ఉంచకూడదు. (unsplash)
(3 / 8)
వాస్తు నియమాల ప్రకారం, ఇంటిలో ఎక్కడా పాత క్యాలెండర్‌ను ఉంచకూడదు. (Unsplash)
(4 / 8)
కొత్త సంవత్సరంలో కొత్త క్యాలెండర్‌ను ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం పశ్చిమం వైపు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే క్యాలెండర్‌కు పశ్చిమ దిశ శుభప్రదమని నమ్ముతారు. ఈ దిశలో ఉంచినప్పుడు ఇంట్లో నగదు ప్రవాహిస్తుందని అంటారు. (unsplash)
(5 / 8)
కుబేరుని దిశ అయిన ఉత్తర దిశను చూసేలా క్యాలెండర్‌ను ఉంచవచ్చు. పంచాంగాన్ని ఈ దిక్కున ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది.(unsplash)
(6 / 8)
వాస్తు శాస్త్రం ప్రకారం, క్యాలెండర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు ఉంచకూడదు. అలా చేస్తే, ఇంట్లో వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్ధిక నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుంది.(unsplash)
(7 / 8)
వాస్తు ప్రకారం, క్యాలెండర్‌ను తలుపుకు, తలుపు వెనుక ఎప్పుడూ ఉంచకూడదు. కిటికీ దగ్గర కూడా పెట్టకూడదు.(unsplash)
(8 / 8)
క్యాలెండర్‌ను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచకూడదు. ఇది ఇంటి పురోగతికి అడ్డంకులు సృష్టిస్తుంది.(unsplash)