తెలుగు న్యూస్  /  ఫోటో  /  మీకు రక్త హీనత ఉందా? ఈ 3 లక్షణాలు విస్మరించొద్దు

మీకు రక్త హీనత ఉందా? ఈ 3 లక్షణాలు విస్మరించొద్దు

28 February 2023, 11:24 IST

Anemia symptoms: రక్తహీనత యొక్క ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు. మీరు జాగ్రత్త పడితే మీ ఆరోగ్యం పుంజుకునే అవకాశం ఉంటుంది.

  • Anemia symptoms: రక్తహీనత యొక్క ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు. మీరు జాగ్రత్త పడితే మీ ఆరోగ్యం పుంజుకునే అవకాశం ఉంటుంది.
రక్తహీనత శరీరంలో అనేక లక్షణాలను చూపుతుంది. చాలామంది ఆ సంకేతాలను విస్మరిస్తారు. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. 
(1 / 5)
రక్తహీనత శరీరంలో అనేక లక్షణాలను చూపుతుంది. చాలామంది ఆ సంకేతాలను విస్మరిస్తారు. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. (Freepik)
అలసటగా అనిపించడం: చాలా అలసటగా అనిపించడం రక్తహీనత ప్రధాన లక్షణం. ఈ సందర్భంలో బలహీనంగా కనిపిస్తారు.
(2 / 5)
అలసటగా అనిపించడం: చాలా అలసటగా అనిపించడం రక్తహీనత ప్రధాన లక్షణం. ఈ సందర్భంలో బలహీనంగా కనిపిస్తారు.(Freepik)
పెరిగిన గుండె వేగం: రక్తహీనత మరొక ప్రధాన లక్షణం హృదయ స్పందన రేటు పెరగడం. శరీరంలో రక్తం తగ్గినప్పుడు ఒక్కసారిగా ఛాతీ బిగుతు పెరుగుతుంది.
(3 / 5)
పెరిగిన గుండె వేగం: రక్తహీనత మరొక ప్రధాన లక్షణం హృదయ స్పందన రేటు పెరగడం. శరీరంలో రక్తం తగ్గినప్పుడు ఒక్కసారిగా ఛాతీ బిగుతు పెరుగుతుంది.(Freepik)
శ్వాస సమస్యలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందా? ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉందా? మీ శ్వాసకు ఏదో అడ్డు వస్తున్నట్లు అనిపిస్తుందా? రక్తహీనత యొక్క ప్రధాన లక్షణాలలో ఇది కూడా ఒకటి.
(4 / 5)
శ్వాస సమస్యలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందా? ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉందా? మీ శ్వాసకు ఏదో అడ్డు వస్తున్నట్లు అనిపిస్తుందా? రక్తహీనత యొక్క ప్రధాన లక్షణాలలో ఇది కూడా ఒకటి.(Freepik)
మహిళల్లో రక్తహీనత సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. బహిష్టు సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుంది.
(5 / 5)
మహిళల్లో రక్తహీనత సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. బహిష్టు సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి