ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి బంగారం కొంటే మీకే నష్టం! గోల్డ్ ఈటీఎఫ్ గురించి తెలుసుకోండి..
29 October 2024, 13:06 IST
చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఫిజికల్ గోల్డ్ కొంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఫ్లు మంచి ఆప్షన్‌గా మారాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
- చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఫిజికల్ గోల్డ్ కొంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఫ్లు మంచి ఆప్షన్‌గా మారాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..