dhanteras 2023: ధన త్రయోదశి రోజు దీపం ఇలా ఉంచండి; లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి
08 November 2023, 14:39 IST
ధన త్రయోదశి రోజున ఇంటికి నాలుగు వైపులా దీపాలు వెలిగించాలని చెబుతారు. ఇంటికి ఈశాన్యంలో నెయ్యి దీపం, పూజ గదిలో దీపం వెలిగించడం మంచిది. ఆ రోజు దీపం ఎక్కడెక్కడ వెలిగించాలో తెలుసుకోండి.
- ధన త్రయోదశి రోజున ఇంటికి నాలుగు వైపులా దీపాలు వెలిగించాలని చెబుతారు. ఇంటికి ఈశాన్యంలో నెయ్యి దీపం, పూజ గదిలో దీపం వెలిగించడం మంచిది. ఆ రోజు దీపం ఎక్కడెక్కడ వెలిగించాలో తెలుసుకోండి.