Puri Rath Yathra | పూరి జగన్నాథుడి రథయాత్ర
01 July 2022, 22:46 IST
పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవార్ల రథాలను భక్తులు భక్తి పారవశ్యంతో ముందుకు లాగారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భక్తులతో కలిసి రథాన్ని లాగారు. వేలాదిగా హాజరైన జగన్నాథుడి భక్తులు భక్తి పారవశ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు పూరిలో జగన్నాథ రథయాత్ర జరగలేదు.ఇవీ.. పూరి జగన్నాథుడి రథయాత్ర దృశ్యాలు
- పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవార్ల రథాలను భక్తులు భక్తి పారవశ్యంతో ముందుకు లాగారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భక్తులతో కలిసి రథాన్ని లాగారు. వేలాదిగా హాజరైన జగన్నాథుడి భక్తులు భక్తి పారవశ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు పూరిలో జగన్నాథ రథయాత్ర జరగలేదు.
- ఇవీ.. పూరి జగన్నాథుడి రథయాత్ర దృశ్యాలు