Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ని వెంటాడుతున్న బ్యాడ్‌లక్, దేవర -1 సినిమాతో ఈ అమ్మడి ఆశలు ఆవిరి
28 September 2024, 8:51 IST
Devara Part 1: శ్రీదేవి వారసురాలిగా ఆరేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ అడుగుపెట్టింది. కానీ ఈ అమ్మడికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ పడలేదు. దేవర పార్ట్-1పై ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మకి నిరాశే ఎదురైంది.