Telangana Tourism Packages : ఇయర్ ఎండ్ వేళ ట్రిప్ ప్లాన్ ఉందా..! ఈ టూర్ ప్యాకేజీలపై ఓ లుక్కేయండి..!
15 December 2024, 15:25 IST
Telangana Tourism Packages : ఇయర్ ఎండ్ వేళ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం పలు టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అరకు, షిర్డీ, నాగార్జున సాగర్, హైదరాబాద్ ప్యాలెస్ టూర్ ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి. వివరాలు ఇక్కడ తెలుసుకోండి…
- Telangana Tourism Packages : ఇయర్ ఎండ్ వేళ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం పలు టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అరకు, షిర్డీ, నాగార్జున సాగర్, హైదరాబాద్ ప్యాలెస్ టూర్ ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి. వివరాలు ఇక్కడ తెలుసుకోండి…