తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janasena Donation: ప్రభుత్వ వరద సాయానికి నిరాకరణ, సొంతంగా సాయం అందించిన జనసేన, 300కుటుంబాలకు సాయం పంపిణీ

Janasena Donation: ప్రభుత్వ వరద సాయానికి నిరాకరణ, సొంతంగా సాయం అందించిన జనసేన, 300కుటుంబాలకు సాయం పంపిణీ

29 October 2024, 8:48 IST

Janasena Donation: విజయవాడలో  వరద బాధితులకు సాయం అందించడంలో నిబంధనలు అడ్డుగా మారడంతో  జనసేన  సొంత ఖర్చుతో బాధితులకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసింది.  పవన్ కళ్యాణ్  ఆదేశాలతో 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. విజయవాడ  38వ డివిజన్‌ కుమ్మరిపాలెంలో వరద బాధితులకు జనసేన పార్టీ సొంత ఖర్చుతో వరద సాయం అందించారు.

  • Janasena Donation: విజయవాడలో  వరద బాధితులకు సాయం అందించడంలో నిబంధనలు అడ్డుగా మారడంతో  జనసేన  సొంత ఖర్చుతో బాధితులకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసింది.  పవన్ కళ్యాణ్  ఆదేశాలతో 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. విజయవాడ  38వ డివిజన్‌ కుమ్మరిపాలెంలో వరద బాధితులకు జనసేన పార్టీ సొంత ఖర్చుతో వరద సాయం అందించారు.
విజయవాడ 38వ డివిజన్‌ వరద బాధితులకు జనసేన సొంత ఖర్చులతో కిట్లను పంపిణీ చేసింది. 
(1 / 4)
విజయవాడ 38వ డివిజన్‌ వరద బాధితులకు జనసేన సొంత ఖర్చులతో కిట్లను పంపిణీ చేసింది. 
విజయవాడ కార్పొరేషన్ 38వ డివిజన్‌ కుమ్మరిపాలెం వరద బాధితులకు జనసేన సొంతంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 
(2 / 4)
విజయవాడ కార్పొరేషన్ 38వ డివిజన్‌ కుమ్మరిపాలెం వరద బాధితులకు జనసేన సొంతంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 
వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వ నిబంధనలు అడ్డుగా మారడంతో పవన్ కళ్యాణ్  పార్టీ తరఫున సాయం అందించాలని స్థానిక నాయకులకు సూచించారు.  సోమవారం రూ. 4 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకుల కిట్లు పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను చేతుల మీదుగా వరద బాధితులకు అందజేశారు. 
(3 / 4)

రూ.1200 విలువ చేసే ఒక్కో కిట్ లో బియ్యం, వంట నూనె, కంది పప్పు, గోదుమ పిండి, చింతపండు, పంచదార తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి.
(4 / 4)
రూ.1200 విలువ చేసే ఒక్కో కిట్ లో బియ్యం, వంట నూనె, కంది పప్పు, గోదుమ పిండి, చింతపండు, పంచదార తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి.

    ఆర్టికల్ షేర్ చేయండి