తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lexus Fifthgen Rx: భారత్ లో లెక్సస్ ఆర్ ఎక్స్ ఫిఫ్త్ జెన్ కార్ల డెలివరీ ప్రారంభం

Lexus fifthgen RX: భారత్ లో లెక్సస్ ఆర్ ఎక్స్ ఫిఫ్త్ జెన్ కార్ల డెలివరీ ప్రారంభం

30 June 2023, 19:14 IST

 ఫిఫ్త్ జనరేషన్ ఆర్ఎక్స్ ఎస్ యూ వీల డెలివరీని లెక్సస్ ఇండియా ప్రారంభించింది. లెక్సస్ కార్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

లెక్సస్ ఆర్ఎక్స్ ఎస్ యూ వీ ల్లో రెండు మోడల్స్ ఉన్నాయి. అవి ఆర్ ఎక్స్ 350 హెచ్ లగ్జరీ, ఆర్ ఎక్స్ 500 హెచ్ ఎఫ్ స్పోర్ట్ ప్లస్
(1 / 7)

ఆర్ ఎక్స్ 350 హెచ్ లో హైబ్రిడ్ సిస్టమ్ లో 242 బీహెచ్పీ 2.5 లీటర్ ఇంజిన్, సీవీటీ గేర్ బాక్స్ ఉంటాయి.
(2 / 7)

ఆర్ ఎక్స్ 500 హెచ్ ఎఫ్ స్పోర్ట్ ప్లస్ లో 2.4 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. 
(3 / 7)

భారత్ లో లెక్సస్ ఆర్ఎక్స్ 350 హెచ్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 95.8 లక్షలు. ఆర్ఎక్స్ 500 హెచ్ ఎఫ్ స్పోర్ట్ ప్లస్ ఎక్స్ షో రూమ్ ధర రూ.  1.18 కోట్లు. 
(4 / 7)

ఈ రెండు ఎస్యూవీల్లో 19 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. 
(5 / 7)
ఈ రెండు ఎస్యూవీల్లో 19 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. 
2023 ఆర్ ఎక్స్ ఎస్యూవీ మోడల్స్ ఎక్స్టీరియర్ లో స్వల్ప మార్పులు చేశారు. ముందువైపు స్పిండిల్ గ్రిల్ ను అమర్చారు. ఎల్ఈడీ డీఆర్ఎల్ లను అమర్చారు. 
(6 / 7)

లోపలి వైపు ఆకర్షణీయమైన 14 ఇంచ్ టచ్ స్క్రీన్, డిజిటల్ డిస్ ప్లే ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్ ఉంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి