తెలుగు న్యూస్  /  ఫోటో  /  Deepika Padukone In Oscars: ఆస్కార్ వేడుకల్లో అబ్బురపరిచిన దీపిక.. కళ్లు చెదిరే అందంతో కైపెక్కించిన బ్యూటీ..!

Deepika Padukone in Oscars: ఆస్కార్ వేడుకల్లో అబ్బురపరిచిన దీపిక.. కళ్లు చెదిరే అందంతో కైపెక్కించిన బ్యూటీ..!

13 March 2023, 13:54 IST

Deepika Padukone in Oscars: 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో దీపిక పదుకొణె తన అందంతో అబ్బురపరిచింది. బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ చూపరులను ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Deepika Padukone in Oscars: 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో దీపిక పదుకొణె తన అందంతో అబ్బురపరిచింది. బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ చూపరులను ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
95వ ఆస్కార్ వేడుకలు అమెరికా లాస్ ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రెజెంటేటర్‌గా హాజరైంది.
(1 / 6)
95వ ఆస్కార్ వేడుకలు అమెరికా లాస్ ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రెజెంటేటర్‌గా హాజరైంది.(Reuters)
సినిమాలకు సంబంధించి అత్యుతన్న పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమలకు చెందిన నటీ, నటులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. భారత్‌ నుంచి దీపికకు ఆహ్వానం ఎదురైంది.
(2 / 6)
సినిమాలకు సంబంధించి అత్యుతన్న పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమలకు చెందిన నటీ, నటులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. భారత్‌ నుంచి దీపికకు ఆహ్వానం ఎదురైంది.(Reuters)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న దీపిక
(3 / 6)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న దీపిక(Reuters)
నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన దీపిక.. మెడలో నెక్లెస్‌తో క్యూట్‌దా కనిపించింది. 
(4 / 6)
నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన దీపిక.. మెడలో నెక్లెస్‌తో క్యూట్‌దా కనిపించింది. (Reuters)
ప్రస్తుతం దీపిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
(5 / 6)
ప్రస్తుతం దీపిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.(Reuters)
గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన దీపిక ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో సందడి చేసింది.
(6 / 6)
గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన దీపిక ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో సందడి చేసింది.(Reuters)

    ఆర్టికల్ షేర్ చేయండి