తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cleanliness: యువతలో తగ్గుతున్న పరిశుభ్రత, బాత్రూమ్‌కి వెళ్లాక ఈ పనిచేయడం లేదట

Cleanliness: యువతలో తగ్గుతున్న పరిశుభ్రత, బాత్రూమ్‌కి వెళ్లాక ఈ పనిచేయడం లేదట

24 October 2024, 18:47 IST

Cleanliness: మూత్ర విసర్జన లేదా మలవిసర్జన తర్వాత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది దీనిని మరచిపోతారు. ఈ విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఎంతోమందిలో అవగాహన లేదు.

  • Cleanliness: మూత్ర విసర్జన లేదా మలవిసర్జన తర్వాత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది దీనిని మరచిపోతారు. ఈ విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఎంతోమందిలో అవగాహన లేదు.
మూత్రం లేదా మలాన్ని బాగా శుభ్రపరచడం ప్రధాన పని. టాయిలెట్ నుండి బయటకు వచ్చినప్పుడు మీ చేతులు,  కాళ్ళను సరిగ్గా కడుక్కోవాలి. తరువాత క్లాత్ తో తుడుచుకోవాలి.  కానీ చాలా మంది ఇలా చేయరు.
(1 / 6)
మూత్రం లేదా మలాన్ని బాగా శుభ్రపరచడం ప్రధాన పని. టాయిలెట్ నుండి బయటకు వచ్చినప్పుడు మీ చేతులు,  కాళ్ళను సరిగ్గా కడుక్కోవాలి. తరువాత క్లాత్ తో తుడుచుకోవాలి.  కానీ చాలా మంది ఇలా చేయరు.
తమ బిజీ షెడ్యూల్స్ లో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను మరిచిపోతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ఇటీవల జరిపిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.
(2 / 6)
తమ బిజీ షెడ్యూల్స్ లో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను మరిచిపోతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ఇటీవల జరిపిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.
ఇటీవల ఫుడ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ నిర్వహించిన ఈ అధ్యయనంలో పరిశుభ్రత విషయంలో యువత శరీర భాగాలను శుభ్రం చేసుకోవడం మర్చిపోతున్నారని తేలింది.
(3 / 6)
ఇటీవల ఫుడ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ నిర్వహించిన ఈ అధ్యయనంలో పరిశుభ్రత విషయంలో యువత శరీర భాగాలను శుభ్రం చేసుకోవడం మర్చిపోతున్నారని తేలింది.(Freepik)
ఇంకో విషయం ఏంటంటే చాలా మంది మూత్ర విసర్జన చేసిన తర్వాత చేతులు కడుక్కోవడం మర్చిపోతుంటారు, అలాగే తినడానికి ముందు చేతులు కడుక్కోవడం మర్చిపోతుండడం గమనార్హం.
(4 / 6)
ఇంకో విషయం ఏంటంటే చాలా మంది మూత్ర విసర్జన చేసిన తర్వాత చేతులు కడుక్కోవడం మర్చిపోతుంటారు, అలాగే తినడానికి ముందు చేతులు కడుక్కోవడం మర్చిపోతుండడం గమనార్హం.(Freepik)
ఇలాంటప్పుడు వృద్ధులు టాయిలెట్ కి వెళ్లాక చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం మరచిపోతుంటారు. భోజనం చేసేటప్పుడు కూడా వారు చేతులు కడుక్కోరు.
(5 / 6)
ఇలాంటప్పుడు వృద్ధులు టాయిలెట్ కి వెళ్లాక చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం మరచిపోతుంటారు. భోజనం చేసేటప్పుడు కూడా వారు చేతులు కడుక్కోరు.(Freepik)
పురుషుల్లో ఈ మతిమరుపు ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మహిళలు మాత్రం ఈ విషయంలో మెరుగ్గా ఉన్నారు. మరోవైపు బాత్రూమ్ లో మొబైల్ వాడకం రేటు యువతలో ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది.
(6 / 6)
పురుషుల్లో ఈ మతిమరుపు ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మహిళలు మాత్రం ఈ విషయంలో మెరుగ్గా ఉన్నారు. మరోవైపు బాత్రూమ్ లో మొబైల్ వాడకం రేటు యువతలో ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి