తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cwg 2022 India Winners: కామన్వెల్త్ పతకాల వీరులకు ఘనమైన స్వాగతం

CWG 2022 india winners: కామన్వెల్త్ పతకాల వీరులకు ఘనమైన స్వాగతం

09 August 2022, 9:08 IST

CWG 2022 india winners: జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మన క్రీడాకారులు అదరగొట్టారు. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు సాధించారు, సోమవారంతో ఈ పోటీలు ముగియడంతో దిల్లీలో పతకాల వీరులకు ఘనంగా స్వాగతం లభించింది.

CWG 2022 india winners: జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మన క్రీడాకారులు అదరగొట్టారు. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు సాధించారు, సోమవారంతో ఈ పోటీలు ముగియడంతో దిల్లీలో పతకాల వీరులకు ఘనంగా స్వాగతం లభించింది.

కామన్వెల్త్ పోటీల్లో కాంస్యాన్ని గెలచుకున్న రెజ్లర్ పూజా గెహ్లాట్ దేశానికి పతకం సాధించడంపై ఆనందం వ్యక్తం చేసింది. అదో గొప్ప అనుభూతిగా పేర్కొంది.
(1 / 5)
కామన్వెల్త్ పోటీల్లో కాంస్యాన్ని గెలచుకున్న రెజ్లర్ పూజా గెహ్లాట్ దేశానికి పతకం సాధించడంపై ఆనందం వ్యక్తం చేసింది. అదో గొప్ప అనుభూతిగా పేర్కొంది.(ANI)
హరియాణాకు చెందిన 25 ఏళ్ల భారత రెజ్లర్ పూజా సిహాగ్ 76 కేజీల విబాగంలో కాంస్యాన్ని సాధించింది.
(2 / 5)
హరియాణాకు చెందిన 25 ఏళ్ల భారత రెజ్లర్ పూజా సిహాగ్ 76 కేజీల విబాగంలో కాంస్యాన్ని సాధించింది.(ANI)
ఒలింపిక్స్ తర్వాత దేశానికి నేను సాధించిన పెద్ద పతకం ఇదేనని, అందుకే చాలా సంతోషంగా ఉందని సాక్షి మాలిక్ స్పష్టం చేసింది.
(3 / 5)
ఒలింపిక్స్ తర్వాత దేశానికి నేను సాధించిన పెద్ద పతకం ఇదేనని, అందుకే చాలా సంతోషంగా ఉందని సాక్షి మాలిక్ స్పష్టం చేసింది.(ANI)
దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న భారత్ అథ్లెట్ సందీప్ కుమార్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. 10 వేల మీటర్ల రేసులో కాంస్యాన్ని సాధించాడు సందీప్
(4 / 5)
దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న భారత్ అథ్లెట్ సందీప్ కుమార్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. 10 వేల మీటర్ల రేసులో కాంస్యాన్ని సాధించాడు సందీప్(ANI)
మహిళల ఫ్రీ స్టైల్ 68 కేజీల రెజ్లింగ్‌లో కాంస్యాన్ని సాధించిన భారత రెజ్లర్ దివ్య కక్రాన్‌కు దిల్లీ ఎయిర్‌పోర్టులో కుటుంబ సభ్యుల, మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు.
(5 / 5)
మహిళల ఫ్రీ స్టైల్ 68 కేజీల రెజ్లింగ్‌లో కాంస్యాన్ని సాధించిన భారత రెజ్లర్ దివ్య కక్రాన్‌కు దిల్లీ ఎయిర్‌పోర్టులో కుటుంబ సభ్యుల, మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి