CM Jagan at Tiruvuru: పేదరికం అడ్డుకాకూడదు.. తలరాతను మార్చే శక్తి చదువుకే ఉంది - సీఎం జగన్
19 March 2023, 13:16 IST
Jagananna Vidya Deevena Funds Release: జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోలో ఏర్పాటు చేసిన సభలో... బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు.
- Jagananna Vidya Deevena Funds Release: జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోలో ఏర్పాటు చేసిన సభలో... బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు.