తెలుగు న్యూస్  /  ఫోటో  /  Secunderabad Mahankali Bonalu 2024 : ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ - పట్టువస్త్రాలు సమర్పణ

Secunderabad Mahankali Bonalu 2024 : ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ - పట్టువస్త్రాలు సమర్పణ

21 July 2024, 11:16 IST

Secunderabad Ujjaini Mahankali Bonalu 2024 : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు.

  • Secunderabad Ujjaini Mahankali Bonalu 2024 : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
(1 / 6)

 అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
(2 / 6)
 అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
మహంకాళి అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. 
(3 / 6)
మహంకాళి అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. 
ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదమంత్రోచ్ఛరణల నడుమ దీవించారు. అమ్మవారి తీర్థప్రసాదాలతో పాటు అమ్మవారివారి శేష వస్త్రం అందించారు.
(4 / 6)

ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టువస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.
(5 / 6)

ఆలయంలో మంత్రి పొన్నం దంపతులు ప్రత్యేక పూజులు నిర్వహించారు. మరోవైపు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి భారీగా తరలివస్తున్నారు
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి