KCR Raja Shyamala Yagam : రాజశ్యామల యంత్రపూజలో కేసీఆర్ దంపతులు - రేపటితో యాగం ముగింపు
02 November 2023, 15:54 IST
CM KCR Raja Shyamala Yagam : తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగుతోంది. ఈ యాగం శుక్రవారంతో ముగుస్తుంది.
- CM KCR Raja Shyamala Yagam : తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగుతోంది. ఈ యాగం శుక్రవారంతో ముగుస్తుంది.