తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Train Accident : రైలు ప్రమాద బాధితులకు పరామర్శ.. కోలుకునేంత వరకు తోడుగా ఉంటామన్న సీఎం జగన్

AP Train Accident : రైలు ప్రమాద బాధితులకు పరామర్శ.. కోలుకునేంత వరకు తోడుగా ఉంటామన్న సీఎం జగన్

30 October 2023, 17:06 IST

CM Jagan Vizianagaram Tour Updates: ముఖ్యమంత్రి జగన్ ఆదివారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.

  • CM Jagan Vizianagaram Tour Updates: ముఖ్యమంత్రి జగన్ ఆదివారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.
రెండు వార్డుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి దగ్గరకూ వెళ్లి పరామర్శించారు సీఎం జగన్. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
(1 / 5)

ప్రభుత్వ ఆసుపత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను పరిశీలించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు.
(2 / 5)

ప్రమాదంలో గాయపడిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి జగన్… వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
(3 / 5)

విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్నారు ముఖ్యమంత్రి జగన్. “వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను” అని జగన్ ట్వీట్ చేశారు.
(4 / 5)

బాధితులు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని జగన్ చెప్పారు. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో పరామర్శ తర్వాత…  ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీఎం జగన్‌ ఏరియల్‌ వ్యూ నిర్వహించారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి