MLC Election Polling: ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ చిత్రాలు
23 March 2023, 10:21 IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిగంటలోనే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి ఓటు వేశారు. సిఎం తర్వాత మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.