CM Chandrababu : జేసీబీపై ఎక్కి వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన, సహాయ చర్యలపై నిరంతరం పర్యవేక్షణ
02 September 2024, 16:10 IST
CM Chandrababu : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. యనమలకుదురు, పడమట, రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీ పురం, ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతున్నారు.
- CM Chandrababu : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. యనమలకుదురు, పడమట, రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీ పురం, ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతున్నారు.