CM Chandrababu : కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్, తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయండి - సీఎం చంద్రబాబు
26 June 2024, 17:52 IST
CM Chandrababu : సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలో పర్యటించిన ఆయన... అధికారులతో సమావేశం అయ్యారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
- CM Chandrababu : సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలో పర్యటించిన ఆయన... అధికారులతో సమావేశం అయ్యారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.