తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap New Ration Card Updates : ఏపీలో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన - ముందుగా ఇచ్చేది వారికే..!

AP New Ration Card Updates : ఏపీలో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన - ముందుగా ఇచ్చేది వారికే..!

09 August 2024, 18:27 IST

New Ration Cards in AP : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త కార్డులను త్వరితగతిన జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయంపై సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.

  • New Ration Cards in AP : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త కార్డులను త్వరితగతిన జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయంపై సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కీలక సమస్యలపై దృష్టి పెట్టే పనిలో పడింది. అయితే రాష్ట్రంలోని చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. 
(1 / 5)

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ కీలక ప్రకటన చేశారు. కొత్త కార్డులను డిజైన్ చేసే పనిలోనే ఉన్నామని చెప్పారు. 
(2 / 5)

కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని…. ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నామని నాదెండ్ల తెలిపారు. 
(3 / 5)

వివాహం చేసుకొని రేషన్ కార్డులో పేర్లు లేనివారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓ కార్యక్రమాన్ని చేపడుతామని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో మాట్లాడిన నాదెండ్ల…. కొత్త రేషన్ కార్డులను తప్పకుండా జారీ చేస్తామని స్పష్టం చేశారు. 
(4 / 5)

కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ముందుగా ఎవరైతే వివాహం చేసుకుని పేర్లు నమోదు చేసుకోలేదో వారిని గుర్తిస్తామని మంత్రి నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి