తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Celebrities At Ayodhya Ram Mandir: అయోధ్యలో చిరంజీవి, అమితాబ్‌, ర‌జ‌నీకాంత్ - సినీ ప్ర‌ముఖుల సంద‌డి

Celebrities at Ayodhya Ram Mandir: అయోధ్యలో చిరంజీవి, అమితాబ్‌, ర‌జ‌నీకాంత్ - సినీ ప్ర‌ముఖుల సంద‌డి

22 January 2024, 12:07 IST

Celebrities at Ayodhya Ram Mandir: అయోధ్య రామ‌మందిరం ప్రారంభోత్స‌వ వేడుక‌ల్లో బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండ‌స్ట్రీల సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. దిగ్గ‌జ న‌టులు అమితాబ్‌బ‌చ్చ‌న్‌, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవితో పాటు ప‌లువురు న‌టులు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

  రామ‌ప్ర‌తిష్ట వేడుక‌ల కోసం చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ అయోధ్య చేరుకున్నారు. చిరంజీవి వెంట ఆయ‌న స‌తీమ‌ణి సురేఖ కూడా ఆయోధ్య వెళ్లింది. 
(1 / 6)

అయోధ్య రామ‌మందిర ప్రారంభోత్స‌వానికి త‌న‌యుడు అభిషేక్‌బ‌చ్చ‌న్‌తో క‌లిసి అమితాబ్ బ‌చ్చ‌న్ హాజ‌ర‌య్యారు. 
(2 / 6)

రామాల‌య ప్రారంభోత్స‌వ వేడుక‌ల్లో బాలీవుడ్ నాయ‌కానాయిక‌లు ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌ల‌లో క‌నిపించారు. వీరి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 
(3 / 6)

రాముడి ప్ర‌తిష్ట వేడుక‌ల కోసం కంగ‌నా ర‌నౌత్ కూడా అయోధ్య‌కు చేరుకున్న‌ది. 
(4 / 6)

అయోధ్య బాల‌రామ‌ప్ర‌తిష్ట వేడుక‌లో క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్‌
(5 / 6)
అయోధ్య బాల‌రామ‌ప్ర‌తిష్ట వేడుక‌లో క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్‌
అయోధ్య లో ర‌జ‌నీకాంత్‌.
(6 / 6)
అయోధ్య లో ర‌జ‌నీకాంత్‌.

    ఆర్టికల్ షేర్ చేయండి