Vikram Birthday: చైనాలో తమిళ స్టార్ హీరో విక్రమ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వేరే లెవెల్! (ఫొటోలు)
21 April 2024, 12:29 IST
Chiyaan Vikram Birthday At China: తమిళ స్టార్ హీరో చియాన్ పుట్టినరోజు వేడుకలు చైనాలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. బుధవారం (ఏప్రిల్ 17) 58 ఏళ్లు పూర్తి చేసుకున్న విక్రమ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను నెక్ట్స్ లెవెల్‌లో చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.