తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tdp Jsp Bjp Prajagalam : ప్రజాగళం వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్-ఏపీలో కూటమిదే విజయమని ధీమా!

TDP JSP BJP Prajagalam : ప్రజాగళం వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్-ఏపీలో కూటమిదే విజయమని ధీమా!

17 March 2024, 21:41 IST

TDP JSP BJP Prajagalam : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగళం సభకు నిర్వహించింది. ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పదేళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించారు.

  • TDP JSP BJP Prajagalam : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగళం సభకు నిర్వహించింది. ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పదేళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగళం సభకు నిర్వహించింది. ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు.  
(1 / 11)

ప్రజాగళం సభా వేదిక పైకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీని సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
(2 / 11)

ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
(3 / 11)
ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో రెండు సంకల్పాలు తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీయే సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం తొలి సంకల్పం, ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడటం రెండో సంకల్పం అన్నారు. దిల్లీలో, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలని అధికారంలోకి తేవాలన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు పెకలించివేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదన్నారు. అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. 
(4 / 11)

అసమర్థ, అవినీతి పాలన మూలంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో  నష్టపోయిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ భవనాలు, కాలేజీ భవనాలు సైతం తాకట్టు పెట్టారన్నారు. మద్యం ఏరులై పారుతోందన్నారు. ఏపీ ప్రజలకు  భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని నిలబెట్టడానికే ఈ పొత్తు పెట్టుకున్నామన్నారు.  
(5 / 11)

ధర్మందే విజయం , పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 
(6 / 11)

ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ , అచ్చెన్నాయుడు
(7 / 11)
ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ , అచ్చెన్నాయుడు
ప్రధాని మోదీతో చంద్రబాబు
(8 / 11)
ప్రధాని మోదీతో చంద్రబాబు
ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ 
(9 / 11)
ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ 
బీజేపీ కమలం గుర్తుతో కార్యకర్త
(10 / 11)
బీజేపీ కమలం గుర్తుతో కార్యకర్త
టీడీపీ జెండాతో కార్యకర్త 
(11 / 11)
టీడీపీ జెండాతో కార్యకర్త 

    ఆర్టికల్ షేర్ చేయండి