తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tv Screen Cleaning: టీవీ స్క్రీన్‌ను తుడిచే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి..

Tv Screen Cleaning: టీవీ స్క్రీన్‌ను తుడిచే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి..

07 November 2023, 17:17 IST

TV Screen Cleaning Tips: ఇంట్లో ఉండే టీవీ స్క్రీన్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే డస్ట్ పార్టికల్స్ వల్ల స్క్రీన్ పాడయ్యే అవకాశం ఉంది. అయితే టీవీ స్క్రీన్‌ను క్లీన్ చేసే ముందు కొన్ని పాయింట్లను గుర్తుంచుకోవాలి.

  • TV Screen Cleaning Tips: ఇంట్లో ఉండే టీవీ స్క్రీన్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే డస్ట్ పార్టికల్స్ వల్ల స్క్రీన్ పాడయ్యే అవకాశం ఉంది. అయితే టీవీ స్క్రీన్‌ను క్లీన్ చేసే ముందు కొన్ని పాయింట్లను గుర్తుంచుకోవాలి.
ప్రస్తుతం చాలా ఇళ్లలో వాల్‌ మౌంటెడ్‌ ఎల్‌ఈడీ టీవీ ఉండటం సర్వసాధారణంగా మారింది. ఈ అత్యాధునిక టీవీలు ఇంటి అందాన్ని ఇనుమడింపచేస్తాయి. ఎల్‌ఈడీ టీవీ స్క్రీన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అయితే శుభ్రపరిచే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
(1 / 7)
ప్రస్తుతం చాలా ఇళ్లలో వాల్‌ మౌంటెడ్‌ ఎల్‌ఈడీ టీవీ ఉండటం సర్వసాధారణంగా మారింది. ఈ అత్యాధునిక టీవీలు ఇంటి అందాన్ని ఇనుమడింపచేస్తాయి. ఎల్‌ఈడీ టీవీ స్క్రీన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అయితే శుభ్రపరిచే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
టీవీని శుభ్రం చేయడం ప్రారంభించే ముందు టీవీకి కనెక్ట్ చేయబడిన అన్ని స్విచ్‌లను ఆఫ్ చేయాలి. అన్ని సంబంధిత వైర్లను అన్‌ప్లగ్ చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు.
(2 / 7)
టీవీని శుభ్రం చేయడం ప్రారంభించే ముందు టీవీకి కనెక్ట్ చేయబడిన అన్ని స్విచ్‌లను ఆఫ్ చేయాలి. అన్ని సంబంధిత వైర్లను అన్‌ప్లగ్ చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు.
ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీ స్క్రీన్‌లపై చిన్నపాటి దుమ్ము రేణువులు పడడం వల్ల టీవీ స్క్రీన్‌పై గీతలు పడవచ్చు. కాబట్టి LED, OLED, ప్లాస్మా టీవీల స్క్రీన్‌లను శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్‌ను ఉపయోగించడం మంచిది.
(3 / 7)
ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీ స్క్రీన్‌లపై చిన్నపాటి దుమ్ము రేణువులు పడడం వల్ల టీవీ స్క్రీన్‌పై గీతలు పడవచ్చు. కాబట్టి LED, OLED, ప్లాస్మా టీవీల స్క్రీన్‌లను శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్‌ను ఉపయోగించడం మంచిది.(Getty images)
టీవీ స్క్రీన్ మూలలు, అంచులను శుభ్రం చేసే సమయంలో ఆ ప్రదేశాలను గట్టిగా నొక్కి, తుడవకూడదని గుర్తుంచుకోండి. స్క్రీన్ లను ఎప్పుడైనా స్మూత్ గా తుడవాలి. 
(4 / 7)
టీవీ స్క్రీన్ మూలలు, అంచులను శుభ్రం చేసే సమయంలో ఆ ప్రదేశాలను గట్టిగా నొక్కి, తుడవకూడదని గుర్తుంచుకోండి. స్క్రీన్ లను ఎప్పుడైనా స్మూత్ గా తుడవాలి. (Getty Images)
కొంతమంది టీవీ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి కెమికల్ స్ప్రేని ఉపయోగిస్తారు. అయితే వాటిని ఉపయోగించే ముందు నాణ్యతను పరిశీలించాలి. కెమికల్ స్ప్రేని కొనుగోలు చేసే ముందు అది టీవీ స్క్రీన్ లను ఉపయోగించవచ్చా? లేదా? అన్న విషయం తెలుసుకోండి. అలాగే,  దీన్ని నేరుగా స్క్రీన్‌పై స్ప్రే చేయవద్దు. ఒక గుడ్డపై స్ప్రే చేసి, ఆపై ఆ క్లాత్ తో టీవీ స్క్రీన్‌ను తుడవండి.
(5 / 7)
కొంతమంది టీవీ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి కెమికల్ స్ప్రేని ఉపయోగిస్తారు. అయితే వాటిని ఉపయోగించే ముందు నాణ్యతను పరిశీలించాలి. కెమికల్ స్ప్రేని కొనుగోలు చేసే ముందు అది టీవీ స్క్రీన్ లను ఉపయోగించవచ్చా? లేదా? అన్న విషయం తెలుసుకోండి. అలాగే,  దీన్ని నేరుగా స్క్రీన్‌పై స్ప్రే చేయవద్దు. ఒక గుడ్డపై స్ప్రే చేసి, ఆపై ఆ క్లాత్ తో టీవీ స్క్రీన్‌ను తుడవండి.(Getty images)
స్ప్రేతో తుడిచే ముందు కాగితం లేదా టిష్యూతో దుమ్ము దులపండి. టీవీ స్క్రీన్‌తో పాటు స్పీకర్లు, పోర్ట్‌లను శుభ్రం చేయడం మంచిది.
(6 / 7)
స్ప్రేతో తుడిచే ముందు కాగితం లేదా టిష్యూతో దుమ్ము దులపండి. టీవీ స్క్రీన్‌తో పాటు స్పీకర్లు, పోర్ట్‌లను శుభ్రం చేయడం మంచిది.(Getty images)
టీవీ స్క్రీన్‌ని క్లీన్ చేసేటప్పుడు ఒకే దిశలో చాలాసార్లు తుడవకండి. అలా చేయడం వల్ల స్క్రీన్‌పై గీతలు పడవచ్చు. దీన్ని నివారించడానికి, అడ్డంగా లేదా నిలువుగా తుడవండి. కానీ చాలా గట్టిగా తుడవడం ఖచ్చితంగా తప్పు. గుర్తుంచుకోండి.
(7 / 7)
టీవీ స్క్రీన్‌ని క్లీన్ చేసేటప్పుడు ఒకే దిశలో చాలాసార్లు తుడవకండి. అలా చేయడం వల్ల స్క్రీన్‌పై గీతలు పడవచ్చు. దీన్ని నివారించడానికి, అడ్డంగా లేదా నిలువుగా తుడవండి. కానీ చాలా గట్టిగా తుడవడం ఖచ్చితంగా తప్పు. గుర్తుంచుకోండి.(Getty Images)

    ఆర్టికల్ షేర్ చేయండి