తెలుగు న్యూస్  /  ఫోటో  /  Samsung Galaxy F15 : బడ్జెట్​ ఫ్రెండ్లీ సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ ఫీచర్స్​ ఇవే..

Samsung Galaxy F15 : బడ్జెట్​ ఫ్రెండ్లీ సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ ఫీచర్స్​ ఇవే..

05 March 2024, 8:15 IST

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15.. ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ, ఎంట్రీ లెవల్​ 5జీ స్మార్ట్​ఫోన్​. దీని ధర, ఫీచర్స్​ వివరాలను ఇక్కడ చూడండి.

  • సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15.. ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ, ఎంట్రీ లెవల్​ 5జీ స్మార్ట్​ఫోన్​. దీని ధర, ఫీచర్స్​ వివరాలను ఇక్కడ చూడండి.
సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 12,999. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 14,499.
(1 / 5)
సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 12,999. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 14,499.(flipcart)
ఈ స్మార్ట్​ఫోన్​.. మీడియాటెక్ 6100+ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ మొబైల్​పై 4 సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్​ని సంస్థ ఇస్తుందట. .5 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఎస్​అమోలెడ్ డిస్​ప్లే ఇందులో ఉంటుంది.
(2 / 5)
ఈ స్మార్ట్​ఫోన్​.. మీడియాటెక్ 6100+ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ మొబైల్​పై 4 సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్​ని సంస్థ ఇస్తుందట. .5 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఎస్​అమోలెడ్ డిస్​ప్లే ఇందులో ఉంటుంది.(flipcart)
సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీలో మైక్రో ఎస్​డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు స్టోరేజ్ ఎక్స్​ప్యాన్షన్​ ఆప్షన్​ ఉంటుంది.
(3 / 5)
సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీలో మైక్రో ఎస్​డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు స్టోరేజ్ ఎక్స్​ప్యాన్షన్​ ఆప్షన్​ ఉంటుంది.(flipcart)
ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సెకెండరీ, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.
(4 / 5)
ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సెకెండరీ, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.(flipcart)
25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ స్మార్ట్​ఫోన్​ సొంతం. కానీ ఛార్జింగ్ అడాప్టర్ బాక్స్​తో ఇవ్వడం లేదు.
(5 / 5)
25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ స్మార్ట్​ఫోన్​ సొంతం. కానీ ఛార్జింగ్ అడాప్టర్ బాక్స్​తో ఇవ్వడం లేదు.(flipcart)

    ఆర్టికల్ షేర్ చేయండి