తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని చూశారా?

2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని చూశారా?

07 January 2024, 14:56 IST

చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ లేటెస్ట్​ వర్షెన్​ని లాంచ్​ చేసింది బజాజ్​ ఆటో. ఈ ఈ-స్కూటర్​ ధర, ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

  • చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ లేటెస్ట్​ వర్షెన్​ని లాంచ్​ చేసింది బజాజ్​ ఆటో. ఈ ఈ-స్కూటర్​ ధర, ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
బజాజ్​ చేతక్​ ఈ-స్కూటర్​ కొత్త వర్షెన్​లో హై టెక్​ ఫీచర్స్​ ఉన్నాయి. 5 ఇంచ్​ టీఎఫ్​టీ డిస్​ప్లే వస్తోంది. ఇందులోనే.. టర్న్​ బై టర్న్​ నేవిగేషన్​, మ్యూజిక్​ కంట్రోల్​, కాల్​ మేనేజ్​మెంట్​, కస్టమైజ్​డ్​ డిస్​ప్లే థీమ్స్​ వంటివి కనిపిస్తున్నాయి.
(1 / 5)

2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 3.2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ వస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 127 కిమీల దూరం ప్రయాణిస్తుంది. దీనిని ఏఆర్​ఏఐ సర్టిఫికేషన్​ లభిస్తోంది. ఇక ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ టాప్​ స్పీడ్​ 73 కేఎంపీహెచ్​.
(2 / 5)

కొత్త బజాజ్​ చేతక్​కి 800వాట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తోంది. దీనిని 30 నిమిషాలు ఛార్జ్​ చేస్తే.. 15.6కి.మీల దూరం ప్రయాణించవచ్చు. ఇక టెక్​ప్యాక్​ అనే ఫీచర్​ ఆప్షనల్​గా వస్తోంది. చేతక్​ యాప్​లో దీనిని యాక్సెస్​ చేసుకోవచ్చు. హిల్​ హోల్డ్​ మోడ్​, రివర్స్​ మోడ్స్​ ఇందులో ఉన్నాయి.
(3 / 5)

2024 బజాజ్​ చేతక్​ ఈ-స్కూటర్​లో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవి.. అర్బేన్​, ప్రీమియం. వాటి ఎక్స్​షోరూం ధరలు వరుసగా.. రూ. 1.15లక్షలు, రూ. 1.35లక్షలు.
(4 / 5)

2019లో తొలిసారి ఈ చేతక్​ ఈ-స్కూటర్​ ఇండియాలో అడుగుపెట్టింది. 140 నగరాల్లో లక్షకుపైగా యూనిట్స్​ అమ్ముడుపోయాయి. ఇక కొత్త వర్షెన్​కు డిమాండ్​ మరింత ఎక్కువగా ఉంటుందని సంస్థ భావిస్తోంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి