Charlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ రెడీ..! అదిరిపోయే ఫెసిలిటీస్, ఈ ఫొటోలు చూడండి
Updated Jul 14, 2024 01:42 PM IST
SCR Charlapally Railway Terminal : చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు 98 శాతం పనులు పూర్తి అయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ‘X’లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
- SCR Charlapally Railway Terminal : చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు 98 శాతం పనులు పూర్తి అయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ‘X’లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు.