తెలుగు న్యూస్  /  ఫోటో  /  Changure Bangaru Raja Ott Streaming: రవితేజ నిర్మించిన కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే..

Changure Bangaru Raja OTT Streaming: రవితేజ నిర్మించిన కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే..

27 October 2023, 19:02 IST

Changure Bangaru Raja OTT Streaming: ఛాంగురే బంగారు రాజా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ హీరో రవితేజ నిర్మించగా.. కార్తీక్ రత్నం హీరోగా నటించారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే..

  • Changure Bangaru Raja OTT Streaming: ఛాంగురే బంగారు రాజా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ హీరో రవితేజ నిర్మించగా.. కార్తీక్ రత్నం హీరోగా నటించారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే..
కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఛాంగురే బంగారు రాజా’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నేడే (అక్టోబర్ 27) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. 
(1 / 5)
కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఛాంగురే బంగారు రాజా’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నేడే (అక్టోబర్ 27) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. (Twitter)
‘ఛాంగురే బంగారు రాజా’ సినిమా ‘ఈటీవీ విన్’ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. 
(2 / 5)
‘ఛాంగురే బంగారు రాజా’ సినిమా ‘ఈటీవీ విన్’ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. 
ఛాంగురే బంగారురాజా సినిమాలో కార్తీక్ రత్నం, గోల్డీ నిన్సీ హీరోహీరోయిన్లుగా నటించారు. రవిబాబు, సునీల్, అజయ్, వాసు ఇంటూరి కీలకపాత్రలు పోషించారు. 
(3 / 5)
ఛాంగురే బంగారురాజా సినిమాలో కార్తీక్ రత్నం, గోల్డీ నిన్సీ హీరోహీరోయిన్లుగా నటించారు. రవిబాబు, సునీల్, అజయ్, వాసు ఇంటూరి కీలకపాత్రలు పోషించారు. 
ఆర్‌టీ టీమ్ వర్క్ బ్యానర్‌పై మాస్ మహారాజ రవితేజ.. ఛాంగురే బంగారురాజా సినిమాను నిర్మించారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది. ఈ సినిమాకు సతీశ్ వర్మ దర్శకత్వం వహించారు. 
(4 / 5)
ఆర్‌టీ టీమ్ వర్క్ బ్యానర్‌పై మాస్ మహారాజ రవితేజ.. ఛాంగురే బంగారురాజా సినిమాను నిర్మించారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది. ఈ సినిమాకు సతీశ్ వర్మ దర్శకత్వం వహించారు. 
సెప్టెంబర్ 15వ తేదీన ఛాంగురే బంగారురాజా సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. 
(5 / 5)
సెప్టెంబర్ 15వ తేదీన ఛాంగురే బంగారురాజా సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి