తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cbn Campaign: చెల్లెళ్లకు సమాధానం చెప్పి జగన్ జనంలోకి రావాలన్న చంద్రబాబు… మదనపల్లెలో ఎన్నికల ప్రచారం

CBN Campaign: చెల్లెళ్లకు సమాధానం చెప్పి జగన్ జనంలోకి రావాలన్న చంద్రబాబు… మదనపల్లెలో ఎన్నికల ప్రచారం

28 March 2024, 9:45 IST

CBN Campaign: ఎన్నికల ప్రచారానికి వచ్చే ముందు సొంత చెల్లెళ్లు లేవనెత్తిన ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ప్రజాగళం పేరిట ప్రచారం ప్రారంభించారు. 

  • CBN Campaign: ఎన్నికల ప్రచారానికి వచ్చే ముందు సొంత చెల్లెళ్లు లేవనెత్తిన ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ప్రజాగళం పేరిట ప్రచారం ప్రారంభించారు. 
ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడుచంద్రబాబు
(1 / 6)
ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడుచంద్రబాబు
చంద్రబాబు సభలో టీడీపీ ఎన్నికల చిహ్నాన్ని ప్రదర్శిస్తున్న అభిమాని
(2 / 6)
చంద్రబాబు సభలో టీడీపీ ఎన్నికల చిహ్నాన్ని ప్రదర్శిస్తున్న అభిమాని
మదనపల్లెలో ముస్లిం మైనార్టీలతో మాట్లాడుతున్న చంద్రబాబు
(3 / 6)
మదనపల్లెలో ముస్లిం మైనార్టీలతో మాట్లాడుతున్న చంద్రబాబు
చంద్రబాబు రోడ్ షోలో అభిమానం ఉత్సాహం
(4 / 6)
చంద్రబాబు రోడ్ షోలో అభిమానం ఉత్సాహం
ప్రజలకు అభివాదం చేస్తున్న టీడీపీ అధినేత చంద్ర బాబు
(5 / 6)
ప్రజలకు అభివాదం చేస్తున్న టీడీపీ అధినేత చంద్ర బాబు
వైసీపీని ఓడించాలని అభిమానులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న చంద్రబాబు
(6 / 6)
వైసీపీని ఓడించాలని అభిమానులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న చంద్రబాబు

    ఆర్టికల్ షేర్ చేయండి