తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Chandra Mohan Old Photos: చంద్రమోహన్ పాత ఫొటోలు వైరల్.. ఎవరెవరితో ఉన్నారో తెలుసా?

Chandra Mohan Old Photos: చంద్రమోహన్ పాత ఫొటోలు వైరల్.. ఎవరెవరితో ఉన్నారో తెలుసా?

11 November 2023, 16:03 IST

Chandra Mohan Rare Pics Viral: తెలుగు సినీ దిగ్గజం చంద్రమోహన్ నవంబర్ 11న ఉదయం కన్నుమూశారు. ఆయనను గుర్తు చేసుకుంటూ చంద్రమోహన్ పాత ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Chandra Mohan Rare Pics Viral: తెలుగు సినీ దిగ్గజం చంద్రమోహన్ నవంబర్ 11న ఉదయం కన్నుమూశారు. ఆయనను గుర్తు చేసుకుంటూ చంద్రమోహన్ పాత ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికి చంద్ర మోహన్ దిగిన ఫొటో
(1 / 14)
సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికి చంద్ర మోహన్ దిగిన ఫొటో(Twitter)
ఓ సినిమాలో శోభన్ బాబుతో నటిస్తున్న చంద్రమోహన్
(2 / 14)
ఓ సినిమాలో శోభన్ బాబుతో నటిస్తున్న చంద్రమోహన్(Twitter)
సినిమాల్లో హీరోగా చేస్తున్న సమయంలో చంద్ర మోహన్ దిగిన ఫొటో
(3 / 14)
సినిమాల్లో హీరోగా చేస్తున్న సమయంలో చంద్ర మోహన్ దిగిన ఫొటో(Twitter)
నందమూరి నటసింహం బాలకృష్ణతో చంద్రమోహన్
(4 / 14)
నందమూరి నటసింహం బాలకృష్ణతో చంద్రమోహన్(Twitter)
భార్య జలంధరతో నటుడు చంద్రమోహన్
(5 / 14)
భార్య జలంధరతో నటుడు చంద్రమోహన్(Twitter)
యోగి సినిమాలో ప్రభాస్‌తో చంద్రమోహన్. ఈ మూవీలో పట్నం వచ్చిన ప్రభాస్‌కు ఆశ్రయం ఇచ్చిన హోటల్ బాబాయ్ పాత్రలో చంద్రమోహన్ అలరించారు.
(6 / 14)
యోగి సినిమాలో ప్రభాస్‌తో చంద్రమోహన్. ఈ మూవీలో పట్నం వచ్చిన ప్రభాస్‌కు ఆశ్రయం ఇచ్చిన హోటల్ బాబాయ్ పాత్రలో చంద్రమోహన్ అలరించారు.(Twitter)
యుక్త వయసులో అవార్డుతో చంద్రమోహన్ స్టిల్
(7 / 14)
యుక్త వయసులో అవార్డుతో చంద్రమోహన్ స్టిల్(Twitter)
ఆదిత్య 369 మూవీలో బాలకృష్ణతో చంద్రమోహన్. ఈ సినిమాలో శ్రీ కృష్ణ దేవరాయల వద్ద పని చేసే తెనాలి రామకృష్ణుడి పాత్రలో చంద్రమోహన్ నటించారు. 
(8 / 14)
ఆదిత్య 369 మూవీలో బాలకృష్ణతో చంద్రమోహన్. ఈ సినిమాలో శ్రీ కృష్ణ దేవరాయల వద్ద పని చేసే తెనాలి రామకృష్ణుడి పాత్రలో చంద్రమోహన్ నటించారు. (Twitter)
సినిమాలకి రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత అలా నవ్వుతూ ఉన్న చంద్రమోహన్ రేర్ పిక్
(9 / 14)
సినిమాలకి రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత అలా నవ్వుతూ ఉన్న చంద్రమోహన్ రేర్ పిక్(Twitter)
బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలోని ఓ మూవీలో హీరోయిన్‌తో చేస్తున్న సన్నివేశంలో చంద్రమోహన్
(10 / 14)
బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలోని ఓ మూవీలో హీరోయిన్‌తో చేస్తున్న సన్నివేశంలో చంద్రమోహన్(Twitter)
చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ సినిమా పోస్టర్
(11 / 14)
చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ సినిమా పోస్టర్(Twitter)
మరో సినిమాలో నందమూరి బాలకృష్ణతో సీరియస్ సన్నివేశంలో చంద్రమోహన్
(12 / 14)
మరో సినిమాలో నందమూరి బాలకృష్ణతో సీరియస్ సన్నివేశంలో చంద్రమోహన్(Twitter)
ఒక సినిమాలో కళ్లద్దాలు, నుదుటన బొట్టుతో చంద్రమోహన్.
(13 / 14)
ఒక సినిమాలో కళ్లద్దాలు, నుదుటన బొట్టుతో చంద్రమోహన్.(Twitter)
సినిమాల నుంచి వ్యక్తిగత విషయాల వరకు ఉన్న చంద్రమోహన్ పాత ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
(14 / 14)
సినిమాల నుంచి వ్యక్తిగత విషయాల వరకు ఉన్న చంద్రమోహన్ పాత ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    ఆర్టికల్ షేర్ చేయండి