Holi 2024: హోలీని ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో ఇలా చేసుకోండి, కృత్రిమ రంగులు మానేయండి
14 March 2024, 12:57 IST
Holi 2024: హోలీ నిర్వహించుకునేటప్పుడు పర్యావరణ స్పృహ చాలా అవసరం. కృత్రిమ రంగులు వాడడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో హోలీని నిర్వహించుకోవాలి.