Income Tax Return: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు కొత్త విధానం
25 July 2022, 18:00 IST
Income Tax Return: నూతన ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలుకు ఉపయోగించే ఫారమ్‌లను మార్చారు. మార్పు చేసిన ఫారం 1 నుండి ఫారం 6 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) జారీ చేసింది.
- Income Tax Return: నూతన ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలుకు ఉపయోగించే ఫారమ్‌లను మార్చారు. మార్పు చేసిన ఫారం 1 నుండి ఫారం 6 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) జారీ చేసింది.