Guava: వానాకాలంలో జామకాయ తింటే జలుబు చేస్తుందా? మధుమేహులు తింటే ఏమవుతుంది?
09 July 2024, 14:45 IST
Guava: జామ పండును తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే వానాకాలంలో జామకాయను తినవచ్చా లేదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది. జామపండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహులు జామపండును తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది.
- Guava: జామ పండును తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే వానాకాలంలో జామకాయను తినవచ్చా లేదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది. జామపండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహులు జామపండును తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది.