తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Holi 2024: హోలీ రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తీసుకురండి, ఆర్ధికంగా కలిసొస్తుంది

Holi 2024: హోలీ రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తీసుకురండి, ఆర్ధికంగా కలిసొస్తుంది

12 March 2024, 12:45 IST

Holi 2024: హోలీ పండుగ వచ్చేస్తోంది. హోలీ రోజున కొన్ని పనులు చేస్తే ఇంటికి ఆర్ధికంగా కలిసివస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.   

రంగుల పండుగ హోలీ. హిందూ పండుగలలో ఇదీ ఒకటి. క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలీని నిర్వహిస్తారు.  ఈ ఏడాది 2024 మార్చి 25న హోలీ వస్తుంది. మార్చి 24న హోలికా దహన్ జరగనుంది.
(1 / 6)
రంగుల పండుగ హోలీ. హిందూ పండుగలలో ఇదీ ఒకటి. క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలీని నిర్వహిస్తారు.  ఈ ఏడాది 2024 మార్చి 25న హోలీ వస్తుంది. మార్చి 24న హోలికా దహన్ జరగనుంది.(Unsplash)
వాస్తు శాస్త్రం ప్రకారం హోలీ రోజున కొన్ని రకాల వస్తువులు ఇంటికి తేవడం వల్ల లక్షీ దేవి కటాక్షం లభిస్తుంది. ఎలాంటి వస్తువులు కొనడం వల్ల మంచి జరుగుతుందో తెలుసుకుందాం.
(2 / 6)

తోరణాలు హిందూమతంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టడం శుభప్రదం. పండుగలు, శుభకార్యాల సమయంలో ప్రధాన ద్వారం వద్ద ఇలాంటి తోరణాలు పెడితే ఎంతో మంచిది. ఇవి నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణాలు కడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. 
(3 / 6)

వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కలకు మంచి స్థానం ఉంది. ఇవి సానుకూల శక్తికి తెచ్చిపెడతాయి. హోలీకి ముందు మీ ఇంటికి వెదురు చెట్టును తీసుకురావాలి. ఇది అన్ని ప్రతికూలతలను తొలగిస్తుంది.  ఆనందం తెచ్చిపెడుతుంది.
(4 / 6)
వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కలకు మంచి స్థానం ఉంది. ఇవి సానుకూల శక్తికి తెచ్చిపెడతాయి. హోలీకి ముందు మీ ఇంటికి వెదురు చెట్టును తీసుకురావాలి. ఇది అన్ని ప్రతికూలతలను తొలగిస్తుంది.  ఆనందం తెచ్చిపెడుతుంది.(Freepik)
వెండి నాణేలు కొనడం చాలా మంచిది.  హోలీ కోసం షాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెండి నాణెం కొనండి. వెండి నాణేన్ని పూజించి ఎరుపు లేదా పసుపు వస్త్రంలో కట్టి లాకర్లో భద్రంగా ఉంచాలి . దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
(5 / 6)

వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచడం చాలా మంచిది. హోలీ రోజున ఇంటికి లోహంతో చేసిన తాబేలును తీసుకురండి. అలాగే తాబేలు వెనుక భాగంలో శ్రీయంత్రం లేదా కుబేర యంత్రాన్ని ఉంచాలని గుర్తుంచుకోవాలి. అలాంటి లోహపు తాబేలును ఇంటికి తీసుకొచ్చి దేవుని గదిలో ఉంచాలి. ఈ కారణంగా ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి