తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Burn Belly Fat । మరందుకే పొట్ట పెరిగేది.. తగ్గాలంటే, ఈ తప్పులు చేయొద్దు!

Burn Belly Fat । మరందుకే పొట్ట పెరిగేది.. తగ్గాలంటే, ఈ తప్పులు చేయొద్దు!

24 October 2022, 15:56 IST

Burn Belly Fat: కొంతమంది చూడటానికి సన్నగానే ఉంటారు, బరువు అదుపులోనే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం ముందుకొచ్చి ఉంటుంది. కొన్ని చిన్న తప్పిదాల వలన పొట్ట వద్ద కొవ్వు పెరిగిపోతుంది. అవి సరిచేసుకుంటే, పరిష్కారం లభిస్తుంది. మరి ఆ తప్పిదాలేమిటో చూడండి.

  • Burn Belly Fat: కొంతమంది చూడటానికి సన్నగానే ఉంటారు, బరువు అదుపులోనే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం ముందుకొచ్చి ఉంటుంది. కొన్ని చిన్న తప్పిదాల వలన పొట్ట వద్ద కొవ్వు పెరిగిపోతుంది. అవి సరిచేసుకుంటే, పరిష్కారం లభిస్తుంది. మరి ఆ తప్పిదాలేమిటో చూడండి.
ముఖం ఎంత ముద్దుగా ఉన్నా, పొట్ట ఉబ్బెత్తుగా ఉంటే అసహ్యంగా అనిపిస్తుంది. పొట్ట పెరగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. అలా జరగకుండా వీటిని నివారించండి.
(1 / 8)

సలాడ్‌తో ప్రయోగాలు చేయవద్దు. సలాడ్లు పచ్చిగానే తినాలి, కానీ కొంతమంది సలాడ్లను కూడా నూనెలో సలసల వేయించుకుతింటారు. పొట్ట తగ్గాలంటే వేపుళ్లు వద్దు. ఆలాగే నూనె, నెయ్యి కూడా కలపవద్దు.
(2 / 8)

రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం వల్ల పొట్ట కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది. చాలా మంది రోజులో 6-7 కప్పుల టీ తాగుతుంటారు, ఇది తగ్గించాలి.  బెల్లం టీ కూడా అతిగా తాగకూడదు.
(3 / 8)

పంచదార ఎక్కువ తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది. స్వీట్లు, తీపి వంటకాలు లేదా చక్కెరతో చేసినవి తాగుతూ ఉంటే మీ పొట్ట కొవ్వు పెరుగుతూనే ఉంటుంది.
(4 / 8)

 ఆలూ పరాఠాలు, ఘీ పరాఠాలు కాకుండా, మరింత ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంచుకోవాలి. రోటీలను వెన్నతో కలిపి తింటే పొట్ట కొవ్వు పెరుగుతుంది.
(5 / 8)

ఒత్తిడి కూడా కూడా పొట్ట కొవ్వు పెరగడానికి పరోక్ష కారణం కావచ్చు, ఒత్తిడి కడుపుపై ​​తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
(6 / 8)

నిర్విరామంగా కదలకుండా పనిచేస్తే పొట్ట భాగంలో కొవ్వు పెరుగుతుంది. వీలైతే విరామాలు, కుదిరితే నాలుగు అడుగులు నడకకు వెళ్లాలి.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి

Morning Fatigue। ఎల్లప్పుడూ నిద్రమబ్బుతో ఉండటానికి కారణాలివే, పరిష్కారాలు ఇవిగో!

Oct 19, 2022, 11:12 PM
Belly Fat Burning Tips : ఈ ఆసనాలతో 15 రోజుల్లోనే పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుందట..

Aug 24, 2022, 09:56 AM
Tips To Lose Fat | ఎక్కువ కష్టపడకండి.. చిన్న చిన్న మార్పులు చేయండి..

May 07, 2022, 09:53 AM
Fatty liver | కాలేయ వాపును తగ్గించే ఆహార పదార్థాలు..

Mar 04, 2022, 08:47 AM
Belly Fat | ఈ ఐదు తింటే చాలు.. పొట్ట చుట్టు ఉండే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

Mar 16, 2022, 02:40 PM