Budhaditya Yogam: మీనరాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్, ఆదాయం వృద్ధి
01 March 2024, 10:41 IST
Budhaditya yoga: మార్చి 14న బుధుడు, సూర్యుడు మీనరాశిలో కలవడం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది.