తెలుగు న్యూస్  /  ఫోటో  /  Brs Election Song 2023 : రామక్క పాటతో దుమ్మురేపిన లక్ష్మక్క.. కేటీఆర్ ఫిదా

BRS Election Song 2023 : రామక్క పాటతో దుమ్మురేపిన లక్ష్మక్క.. కేటీఆర్ ఫిదా

13 October 2023, 19:03 IST

BRS Gulabila Jendale Ramakka Song : అసెంబ్లీ ఎన్నికల వేళ.. సరికొత్త పాటలతో ప్రచారంలో ఊపు తీసుకురావాలని చూస్తోంది బీఆర్ఎస్. ఇందులో భాగంగా….'గులాబీల జెండలమ్మ' అనే కొత్త పాటను తెగ ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే ప్రోమో వైరల్ కాగా… పూర్తి సాంగ్  కూడా వచ్చేసింది. లింక్ పై క్లిక్ చేస్తే సాంగ్ వీక్షించవచ్చు…

  • BRS Gulabila Jendale Ramakka Song : అసెంబ్లీ ఎన్నికల వేళ.. సరికొత్త పాటలతో ప్రచారంలో ఊపు తీసుకురావాలని చూస్తోంది బీఆర్ఎస్. ఇందులో భాగంగా….'గులాబీల జెండలమ్మ' అనే కొత్త పాటను తెగ ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే ప్రోమో వైరల్ కాగా… పూర్తి సాంగ్  కూడా వచ్చేసింది. లింక్ పై క్లిక్ చేస్తే సాంగ్ వీక్షించవచ్చు…
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కొమ్ము లక్ష్మమ్మ అనే మహిళ ఈ పాట పాడింది. నిజానికి ఓ పార్టీ మీటింగ్ లో తోటి మహిళలతో కలిసి ఈ పాటను ఆలపించగా… సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయింది.
(1 / 5)
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కొమ్ము లక్ష్మమ్మ అనే మహిళ ఈ పాట పాడింది. నిజానికి ఓ పార్టీ మీటింగ్ లో తోటి మహిళలతో కలిసి ఈ పాటను ఆలపించగా… సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయింది.
పాట బాణీలు ఆకట్టుకునేలా ఉండటంతో… రికార్డింగ్ చేసేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ పూర్తి పాట ఇవాళ విడుదలైంది.
(2 / 5)
పాట బాణీలు ఆకట్టుకునేలా ఉండటంతో… రికార్డింగ్ చేసేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ పూర్తి పాట ఇవాళ విడుదలైంది.
ఈ పాటను ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాట పాడిన వారిని అభినందించారు.
(3 / 5)
ఈ పాటను ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాట పాడిన వారిని అభినందించారు.
పాలమూరు జిల్లాకు చెందిన కొమ్ము లక్ష్మమ్మ ఈ పాట పాడగా…  బొల్లె సుశీల, అనసూయ, శాంతమ్మ, కళమ్మ కోరస్ అందించారు.
(4 / 5)
పాలమూరు జిల్లాకు చెందిన కొమ్ము లక్ష్మమ్మ ఈ పాట పాడగా…  బొల్లె సుశీల, అనసూయ, శాంతమ్మ, కళమ్మ కోరస్ అందించారు.
పాటను రికార్డు చేసేలా కృషి చేసిన వారిని కేటీఆర్, హరీశ్ రావు అభినందించారు. మరోవైపు ఈ పాటను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. 
(5 / 5)
పాటను రికార్డు చేసేలా కృషి చేసిన వారిని కేటీఆర్, హరీశ్ రావు అభినందించారు. మరోవైపు ఈ పాటను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. 

    ఆర్టికల్ షేర్ చేయండి