తెలుగు న్యూస్  /  ఫోటో  /  Brian Lara: దుర్గా పూజలో బ్రియానా లారా.. కుర్తా, ధోతీలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్.. ఫొటోలు వైరల్

Brian Lara: దుర్గా పూజలో బ్రియానా లారా.. కుర్తా, ధోతీలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్.. ఫొటోలు వైరల్

07 October 2024, 7:51 IST

Brian Lara: వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియానా లారా దుర్గా మాత పూజలో పాల్గొన్నాడు. ఈ స్టార్ ప్లేయర్ కుర్తా, ధోతీ వేసుకొని మన సాంప్రదాయాలను పాటించడం విశేషం. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  • Brian Lara: వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియానా లారా దుర్గా మాత పూజలో పాల్గొన్నాడు. ఈ స్టార్ ప్లేయర్ కుర్తా, ధోతీ వేసుకొని మన సాంప్రదాయాలను పాటించడం విశేషం. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Brian Lara: ఆ ఎడమ వైపు చివరన ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా? ఒకప్పటి వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా. ఇలా కుర్తా, ధోతీలో కనిపించి మురిపించాడు.
(1 / 5)
Brian Lara: ఆ ఎడమ వైపు చివరన ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా? ఒకప్పటి వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా. ఇలా కుర్తా, ధోతీలో కనిపించి మురిపించాడు.
Brian Lara: వెస్ట్ బెంగాల్ మంత్రి అరూప్ బిశ్వాస్ తో కలిసి లారా ఈ పూజలో పాల్గొన్నాడు. పర్పుల్ కలర్ కుర్తా, వైట్ కలర్ ధోతీలో లారా భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు.
(2 / 5)
Brian Lara: వెస్ట్ బెంగాల్ మంత్రి అరూప్ బిశ్వాస్ తో కలిసి లారా ఈ పూజలో పాల్గొన్నాడు. పర్పుల్ కలర్ కుర్తా, వైట్ కలర్ ధోతీలో లారా భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు.
Brian Lara: ఈ సందర్భంగా లారా అక్కడి డ్రమ్స్ వాయించాడు. కోల్‌కతాకు తాను చాలాసార్లు వచ్చినా.. దుర్గా పూజలో తొలిసారి పాల్గొన్నట్లు చెప్పాడు.
(3 / 5)
Brian Lara: ఈ సందర్భంగా లారా అక్కడి డ్రమ్స్ వాయించాడు. కోల్‌కతాకు తాను చాలాసార్లు వచ్చినా.. దుర్గా పూజలో తొలిసారి పాల్గొన్నట్లు చెప్పాడు.
Brian Lara: సురుచి సంఘం 71వ ఏట ఈ దుర్గా ఉత్సవాలను జరుపుతోంది. మహాలయ అమావాస్య రోజు సీఎం మమతా బెనర్జీ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఇప్పుడు లారా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.
(4 / 5)
Brian Lara: సురుచి సంఘం 71వ ఏట ఈ దుర్గా ఉత్సవాలను జరుపుతోంది. మహాలయ అమావాస్య రోజు సీఎం మమతా బెనర్జీ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఇప్పుడు లారా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.(PTI)
Brian Lara: బ్రియాన్ లారా ఈ ఉత్సవాలను బాగా ఎంజాయ్ చేసినట్లుగా కనిపించాడు.
(5 / 5)
Brian Lara: బ్రియాన్ లారా ఈ ఉత్సవాలను బాగా ఎంజాయ్ చేసినట్లుగా కనిపించాడు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి