తెలుగు న్యూస్  /  ఫోటో  /  Breakup Day | బ్రేకప్ తర్వాత కూడా హ్యాపీగా ఉండేందుకు మార్గాలు!

Breakup Day | బ్రేకప్ తర్వాత కూడా హ్యాపీగా ఉండేందుకు మార్గాలు!

08 January 2024, 20:16 IST

Breakup Day: విడిపోవడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఇది ముగింపు కాదు, ఇది మీ కొత్త జీవితానికి ఆరంభం కావాలి. మిమ్మల్ని మీరు సానుకూలంగా ఉంచుకోవడానికి, మీ కాలాన్ని మెరుగ్గా వినియోగించుకోవడానికి కొన్ని మార్గాలు చూడండి.

Breakup Day: విడిపోవడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఇది ముగింపు కాదు, ఇది మీ కొత్త జీవితానికి ఆరంభం కావాలి. మిమ్మల్ని మీరు సానుకూలంగా ఉంచుకోవడానికి, మీ కాలాన్ని మెరుగ్గా వినియోగించుకోవడానికి కొన్ని మార్గాలు చూడండి.
 బ్రేకప్ తర్వాత కొంత కాలం పాటు బాధపడటం,  హృదయవిదారకంగా అనిపించడం సహజం. విడిపోయిన తర్వాత కూడా ఆనందంగా ఉండటానికి,  మీపై  మీరు దృష్టి పెట్టడానికి సహాయపడే కొన్ని వినోదాత్మకమైన మార్గాలు చూద్దాం..
(1 / 9)
 బ్రేకప్ తర్వాత కొంత కాలం పాటు బాధపడటం,  హృదయవిదారకంగా అనిపించడం సహజం. విడిపోయిన తర్వాత కూడా ఆనందంగా ఉండటానికి,  మీపై  మీరు దృష్టి పెట్టడానికి సహాయపడే కొన్ని వినోదాత్మకమైన మార్గాలు చూద్దాం..(pixabay)
సోలో ట్రిప్‌కి వెళ్లండి: కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేషించడానికి కొత్త నగరం లేదా దేశానికి సోలో ప్రయాణించండి. మీ జీవితానికి కొత్త దృక్పథాన్ని అందించండి. 
(2 / 9)
సోలో ట్రిప్‌కి వెళ్లండి: కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేషించడానికి కొత్త నగరం లేదా దేశానికి సోలో ప్రయాణించండి. మీ జీవితానికి కొత్త దృక్పథాన్ని అందించండి. (Shutterstock)
స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించండి: మిమ్మల్ని ఇష్టపడే, మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చే వ్యక్తులతో గడపండి.  మీరు నచ్చిన పనులను చేయండి.   
(3 / 9)
స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించండి: మిమ్మల్ని ఇష్టపడే, మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చే వ్యక్తులతో గడపండి.  మీరు నచ్చిన పనులను చేయండి.   (Pexels )
స్వీయ-సంరక్షణలో మునిగిపోండి: మీకోసం మీరు మసాజ్ పొందండి లేదా మీకు ఇష్టమైన స్నానపు ఉత్పత్తులతో ఎక్కువసేపు స్నానం చేయండి.
(4 / 9)
స్వీయ-సంరక్షణలో మునిగిపోండి: మీకోసం మీరు మసాజ్ పొందండి లేదా మీకు ఇష్టమైన స్నానపు ఉత్పత్తులతో ఎక్కువసేపు స్నానం చేయండి.(Unsplash)
కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి: కొత్త అభిరుచికి తగినట్లుగా ఏదైనా కొత్తగా నేర్చుకోండి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి, మీ పురోగతికి  మీరే బాటలు వేసుకోండి.  . 
(5 / 9)
కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి: కొత్త అభిరుచికి తగినట్లుగా ఏదైనా కొత్తగా నేర్చుకోండి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి, మీ పురోగతికి  మీరే బాటలు వేసుకోండి.  . (Pexels )
చురుకుగా ఉండండి: మీ మానసిక స్థితిని పెంచడానికి,  ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామం ఒక గొప్ప మార్గం. యాక్టివ్‌గా ఉండటానికి,  కొత్త వ్యక్తులను కలవడానికి జిమ్ లో చేరండి లేదా కొత్త క్రీడను ప్రారంభించండి.
(6 / 9)
చురుకుగా ఉండండి: మీ మానసిక స్థితిని పెంచడానికి,  ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామం ఒక గొప్ప మార్గం. యాక్టివ్‌గా ఉండటానికి,  కొత్త వ్యక్తులను కలవడానికి జిమ్ లో చేరండి లేదా కొత్త క్రీడను ప్రారంభించండి.(Pexels)
 మీ ఇష్టాలను మళ్లీ కనుగొనండి: రిలేషన్లో ఉన్నప్పుడు  మీరు నిర్లక్ష్యం చేసిన  మీ ఇష్టాలు ఏంటో తెలుసుకొని,  మీకు ఆనందాన్ని కలిగించే పనులు చేయండి,  ఈ అవకాశాన్ని ఉపయోగించండి.
(7 / 9)
 మీ ఇష్టాలను మళ్లీ కనుగొనండి: రిలేషన్లో ఉన్నప్పుడు  మీరు నిర్లక్ష్యం చేసిన  మీ ఇష్టాలు ఏంటో తెలుసుకొని,  మీకు ఆనందాన్ని కలిగించే పనులు చేయండి,  ఈ అవకాశాన్ని ఉపయోగించండి.(Unsplash)
 పాత స్నేహితులతో కనెక్ట్ అవ్వండి: మీరు కొంతకాలంగా నిర్లక్ష్యం చేసిన పాత స్నేహితులను కలుసుకోండి. వారితో కాఫీ లేదా డిన్నర్‌కి ప్లాన్ చేయండి.  
(8 / 9)
 పాత స్నేహితులతో కనెక్ట్ అవ్వండి: మీరు కొంతకాలంగా నిర్లక్ష్యం చేసిన పాత స్నేహితులను కలుసుకోండి. వారితో కాఫీ లేదా డిన్నర్‌కి ప్లాన్ చేయండి.  (Unsplash)
ప్రకృతి నడకకు వెళ్లండి: ప్రకృతిలో సమయం గడపడం అనేది మీ మనస్సును క్లియర్ చేయడానికి,  మీ బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి గొప్ప మార్గం. సమీపంలోని పార్క్ లేదా నేచర్ రిజర్వ్‌లో సుదీర్ఘ నడక లేదా షికారు చేయండి.
(9 / 9)
ప్రకృతి నడకకు వెళ్లండి: ప్రకృతిలో సమయం గడపడం అనేది మీ మనస్సును క్లియర్ చేయడానికి,  మీ బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి గొప్ప మార్గం. సమీపంలోని పార్క్ లేదా నేచర్ రిజర్వ్‌లో సుదీర్ఘ నడక లేదా షికారు చేయండి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి