తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Border Gavaskar Trophy: రేపటి నుంచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. పైచేయి ఎవరిది?

Border Gavaskar trophy: రేపటి నుంచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. పైచేయి ఎవరిది?

08 February 2023, 20:57 IST

Border Gavaskar trophy: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కానుంది. వరుసగా మూడుసార్లు ఈ ట్రోఫీని సొంతం చేసుకున్న ఇండియా.. ఈసారి స్వదేశంలో తన రికార్డును మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.

Border Gavaskar trophy: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కానుంది. వరుసగా మూడుసార్లు ఈ ట్రోఫీని సొంతం చేసుకున్న ఇండియా.. ఈసారి స్వదేశంలో తన రికార్డును మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.
Border Gavaskar trophy: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య 16వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ గురువారం (ఫిబ్రవరి 9) నాగ్‌పూర్ టెస్ట్ తో మొదలవుతుంది. 
(1 / 7)
Border Gavaskar trophy: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య 16వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ గురువారం (ఫిబ్రవరి 9) నాగ్‌పూర్ టెస్ట్ తో మొదలవుతుంది. (AFP)
Border Gavaskar trophy: సిరీస్ ప్రారంభానికి ముందే పిచ్ లపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నాగ్‌పూర్ పిచ్‌ను ఇండియాకు అనుకూలంగా మారుస్తున్నారంటూ ఆస్ట్రేలియా మీడియా కథనాలు రాసిన వేళ ఆ పిచ్ ను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పరిశీలించాడు.
(2 / 7)
Border Gavaskar trophy: సిరీస్ ప్రారంభానికి ముందే పిచ్ లపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నాగ్‌పూర్ పిచ్‌ను ఇండియాకు అనుకూలంగా మారుస్తున్నారంటూ ఆస్ట్రేలియా మీడియా కథనాలు రాసిన వేళ ఆ పిచ్ ను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పరిశీలించాడు.(ANI)
Border Gavaskar trophy: నాగ్‌పూర్ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ ప్రాక్టీస్. ఇండియాకు వచ్చిన తర్వాత నాలుగు రోజులు బెంగళూరులో ప్రత్యేకంగా స్పిన్ పిచ్ లపై ప్రాక్టీస్ చేసిన ఆ టీమ్.. తర్వాత నాగ్‌పూర్ వచ్చింది.
(3 / 7)
Border Gavaskar trophy: నాగ్‌పూర్ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ ప్రాక్టీస్. ఇండియాకు వచ్చిన తర్వాత నాలుగు రోజులు బెంగళూరులో ప్రత్యేకంగా స్పిన్ పిచ్ లపై ప్రాక్టీస్ చేసిన ఆ టీమ్.. తర్వాత నాగ్‌పూర్ వచ్చింది.(ANI)
Border Gavaskar trophy: టీమిండియా వారం రోజుల కిందటే నాగ్‌పూర్ వచ్చి ప్రాక్టీస్ చేస్తోంది. ఆస్ట్రేలియాలాగే స్పిన్ బౌలింగే లక్ష్యంగా మన బ్యాటర్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు.
(4 / 7)
Border Gavaskar trophy: టీమిండియా వారం రోజుల కిందటే నాగ్‌పూర్ వచ్చి ప్రాక్టీస్ చేస్తోంది. ఆస్ట్రేలియాలాగే స్పిన్ బౌలింగే లక్ష్యంగా మన బ్యాటర్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు.(ANI)
Border Gavaskar trophy: ఇండియాలో ఎలాగూ స్పిన్ పిచ్ లు ఎదురవుతాయని భావించిన ఆస్ట్రేలియా ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
(5 / 7)
Border Gavaskar trophy: ఇండియాలో ఎలాగూ స్పిన్ పిచ్ లు ఎదురవుతాయని భావించిన ఆస్ట్రేలియా ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.(ANI)
Border Gavaskar trophy: ఇండియా, ఆస్ట్రేలియా కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని బుధవారం (ఫిబ్రవరి 8) ఆవిష్కరించారు. ఆ తర్వాత ఇద్దరు కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు.
(6 / 7)
Border Gavaskar trophy: ఇండియా, ఆస్ట్రేలియా కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని బుధవారం (ఫిబ్రవరి 8) ఆవిష్కరించారు. ఆ తర్వాత ఇద్దరు కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు.(AP)
Border Gavaskar trophy: నాగ్‌పూర్ పిచ్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్న ఆస్ట్రేలియాకు రోహిత్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. ముందు క్రికెట్ పై దృష్టి పెట్టండి.. మంచి క్రికెట్ ఆడండి.. గెలవండి అంటూ సూచించడం గమనార్హం.
(7 / 7)
Border Gavaskar trophy: నాగ్‌పూర్ పిచ్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్న ఆస్ట్రేలియాకు రోహిత్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. ముందు క్రికెట్ పై దృష్టి పెట్టండి.. మంచి క్రికెట్ ఆడండి.. గెలవండి అంటూ సూచించడం గమనార్హం.(Snehal Sontakke)

    ఆర్టికల్ షేర్ చేయండి