తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Immunity Boosters । కాలాలు మారే సమయంలో మీ ఆరోగ్యం జాగ్రత్త.. రోగనిరోధక శక్తిని పెంచుకోండిలా!

Immunity Boosters । కాలాలు మారే సమయంలో మీ ఆరోగ్యం జాగ్రత్త.. రోగనిరోధక శక్తిని పెంచుకోండిలా!

29 January 2023, 12:57 IST

Immunity Boosters: శీతాకాలం ముగిసే సమయం దగ్గరపడుతోంది. మళ్లీ సీజన్ మారడం మొదలైతే, శరీరం కూడా అస్వస్థతకు గురవుతుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం.

  • Immunity Boosters: శీతాకాలం ముగిసే సమయం దగ్గరపడుతోంది. మళ్లీ సీజన్ మారడం మొదలైతే, శరీరం కూడా అస్వస్థతకు గురవుతుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం.
.అనేక కారణాల వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అది పోషకాహార లోపం వల్ల కావచ్చు, వ్యాయామం లేకపోవడం వల్ల, ఒత్తిడి, నిద్ర లేమి, మద్యపానం, ధూమపానం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. పెంచుకునేందుకు చిట్కాలు చూడండి.
(1 / 7)
.అనేక కారణాల వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అది పోషకాహార లోపం వల్ల కావచ్చు, వ్యాయామం లేకపోవడం వల్ల, ఒత్తిడి, నిద్ర లేమి, మద్యపానం, ధూమపానం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. పెంచుకునేందుకు చిట్కాలు చూడండి.(Freepik)
వివిధ కారణాల వల్ల శరీరంలో తగ్గిపోయిన రోగనిరోధక శక్తిని, వివిధ మార్గాల ద్వార తిరిగి పొందవచ్చు.   
(2 / 7)
వివిధ కారణాల వల్ల శరీరంలో తగ్గిపోయిన రోగనిరోధక శక్తిని, వివిధ మార్గాల ద్వార తిరిగి పొందవచ్చు.   
 ఉసిరిని తింటూ ఉండండి. ఉసిరిలోని విటమిన్ సి మిమ్మల్ని జలుబు, దగ్గు నుండి దూరంగా ఉంచుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
(3 / 7)
 ఉసిరిని తింటూ ఉండండి. ఉసిరిలోని విటమిన్ సి మిమ్మల్ని జలుబు, దగ్గు నుండి దూరంగా ఉంచుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.(Freepik)
బెల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి  చాలా మేలు. అలాగే జింక్, సెలీనియం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. 
(4 / 7)
బెల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి  చాలా మేలు. అలాగే జింక్, సెలీనియం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. 
అల్లం, వివిధ కూరగాయలు తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. 
(5 / 7)
అల్లం, వివిధ కూరగాయలు తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. (Freepik)
రొట్టెలు, చపాతీలు చేసుకునేటపుడు ఏదో ఒక పిండిని ఉపయోగించి కాకుండా, వివిధ రకాల మిల్లెట్ల నుంచి వచ్చిన మల్టీగ్రెయిన్ పిండితో రొట్టెలు చేసుకుని తినండి. 
(6 / 7)
రొట్టెలు, చపాతీలు చేసుకునేటపుడు ఏదో ఒక పిండిని ఉపయోగించి కాకుండా, వివిధ రకాల మిల్లెట్ల నుంచి వచ్చిన మల్టీగ్రెయిన్ పిండితో రొట్టెలు చేసుకుని తినండి. (Freepik)
విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఖర్జూరం పండ్లు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.  రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
(7 / 7)
విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఖర్జూరం పండ్లు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.  రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి