తెలుగు న్యూస్  /  ఫోటో  /  Alka Yagnik Sensorineural Hearing Loss: బాలీవుడ్ సింగర్‌కు సెన్సొరిన్యూరల్ హియరింగ్ లాస్.. అసలేంటిది?

Alka Yagnik sensorineural hearing loss: బాలీవుడ్ సింగర్‌కు సెన్సొరిన్యూరల్ హియరింగ్ లాస్.. అసలేంటిది?

18 June 2024, 15:01 IST

Alka Yagnik sensorineural hearing loss: బాలీవుడ్ సింగర్ అల్కా యాగ్నిక్ సెన్సొరిన్యూరల్ హియరింగ్ లాస్ తో బాధపడుతున్నట్లు చెప్పింది కదా. అసలు ఏంటీ వ్యాధి? ఎలా వస్తుందో తెలుసుకోండి.

  • Alka Yagnik sensorineural hearing loss: బాలీవుడ్ సింగర్ అల్కా యాగ్నిక్ సెన్సొరిన్యూరల్ హియరింగ్ లాస్ తో బాధపడుతున్నట్లు చెప్పింది కదా. అసలు ఏంటీ వ్యాధి? ఎలా వస్తుందో తెలుసుకోండి.
Alka Yagnik sensorineural hearing loss: బాలీవుడ్ లోని మోస్ట్ పాపులర్ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరైన అల్కా యాగ్నిక్ తాను సెన్సొరిన్యూరల్ హియరింగ్ లాస్ తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తాను అత్యంత అరుదుగా వచ్చే దీని బారిన పడినట్లు తెలిపింది. కొన్ని వారాల కిందట ఇది జరిగినట్లు చెప్పింది.
(1 / 6)

Alka Yagnik sensorineural hearing loss: నేను ఓ అరుదైన సోన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ తో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. వైరల్ అటాక్ వల్ల ఇలా జరిగింది. ఈ హఠాత్పరిణామాన్ని నేను అసలు ఊహించలేదు అని అల్కా తన పోస్టులో తెలిపింది.
(2 / 6)

Alka Yagnik sensorineural hearing loss: నా అభిమానులు, సహచరులకు ఒకటే చెబుతున్నాను. పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినడం, హెడ్ ఫోన్స్ వాడటం తగ్గించుకోండి అని కూడా అల్కా ఈ సందర్బంగా కోరింది.
(3 / 6)
Alka Yagnik sensorineural hearing loss: నా అభిమానులు, సహచరులకు ఒకటే చెబుతున్నాను. పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినడం, హెడ్ ఫోన్స్ వాడటం తగ్గించుకోండి అని కూడా అల్కా ఈ సందర్బంగా కోరింది.
Alka Yagnik sensorineural hearing loss: అసలు ఈ సెన్నొరిన్యూరల్ హియరింగ్ లాస్ అంటే ఏంటో తెలుసా? చెవిలోని నరాలు దెబ్బతినడం వల్ల వినికిడి సామర్థ్యాన్ని కోల్పోవడం. సింపుల్ గా చెప్పాలంటే చెవి నుంచి మెదడుకు వెళ్లే నరం దెబ్బ తింటే వినికిడి లోపం వస్తుంది.
(4 / 6)
Alka Yagnik sensorineural hearing loss: అసలు ఈ సెన్నొరిన్యూరల్ హియరింగ్ లాస్ అంటే ఏంటో తెలుసా? చెవిలోని నరాలు దెబ్బతినడం వల్ల వినికిడి సామర్థ్యాన్ని కోల్పోవడం. సింపుల్ గా చెప్పాలంటే చెవి నుంచి మెదడుకు వెళ్లే నరం దెబ్బ తింటే వినికిడి లోపం వస్తుంది.(Unsplash)
Alka Yagnik sensorineural hearing loss: ఈ సెన్నొరిన్యూరల్ వినికిడి లోపం ఒక్కోసారి జన్యుపరమైన లోపాల వల్ల పుట్టుకతో కూడా రావచ్చు. ఇది ఉన్న పిల్లల్లో వినికిడి లోపం, చెవిలో ఏదో గుయ్ మంటూ శబ్దం, మాటలు ఆలస్యంగా రావడంలాంటివి జరుగుతాయి. ఎక్కువ పిచ్ తో వచ్చే శబ్దాలు సరిగా అర్థం కావు.
(5 / 6)
Alka Yagnik sensorineural hearing loss: ఈ సెన్నొరిన్యూరల్ వినికిడి లోపం ఒక్కోసారి జన్యుపరమైన లోపాల వల్ల పుట్టుకతో కూడా రావచ్చు. ఇది ఉన్న పిల్లల్లో వినికిడి లోపం, చెవిలో ఏదో గుయ్ మంటూ శబ్దం, మాటలు ఆలస్యంగా రావడంలాంటివి జరుగుతాయి. ఎక్కువ పిచ్ తో వచ్చే శబ్దాలు సరిగా అర్థం కావు.(Unsplash)
Alka Yagnik sensorineural hearing loss: ఒకవేళ ఈ లక్షణాలు చాలా రోజుల పాటు ఉంటే ఓటోలారిన్జాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ సాయం తీసుకోవాలి. ఈ సెన్సొరిన్యూరల్ హియరింగ్ లాస్ చికిత్సలో భాగంగా హియరింగ్ డివైస్ లు వాడాల్సి వస్తుంది.
(6 / 6)
Alka Yagnik sensorineural hearing loss: ఒకవేళ ఈ లక్షణాలు చాలా రోజుల పాటు ఉంటే ఓటోలారిన్జాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ సాయం తీసుకోవాలి. ఈ సెన్సొరిన్యూరల్ హియరింగ్ లాస్ చికిత్సలో భాగంగా హియరింగ్ డివైస్ లు వాడాల్సి వస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి